ఈ పోస్ట్ యొక్క pdf ను క్రింది లింక్ ద్వారా ఉచితంగా పొందవచ్చు
New 3rd class telugu grammar pdf
ఈ పోస్ట్ యొక్క ఆడియో క్లిప్ ను క్రింది వీడియో ద్వారా
వినవచ్చు
అర్ధాలు
కల్పవల్లి =కోరిన కోర్కెలు తీర్చేది
జాబిల్లి
=చందమామ
తెనుగు
=తెలుగు
కనవోయి
=చూడవోయి
రేడు =రాజు
అనుంగు
=ప్రియమైన
సుదూరం
=చాలా దూరం
చనవోయి
=వెళ్ళవోయి
నవ
యుగం =కొత్త కాలం
నిర్భయంగా
=భయం లేకుండా
నిశ్చయంగా
=నమ్మకంగా, తప్పనిసరిగా
పండితుడు
=బాగా చదువుకున్నవాడు అన్నీ తెలిసిన వాడు
జనులు
=ప్రజలు
అమాయకత్వం
=తెలియని తనం
పొరుగూరు
=పక్క ఊరు
దంపతులు
=భార్యాభర్తలు
అఘాయిత్యం
=చేయకూడని పని
బావురమను
=బోరున ఏడవటం
బిక్కమొహం
=ఏడుపు మొహం
అతిథులు
=అనుకోకుండా ఇంటికి వచ్చేవారు
మర్యాద
=గౌరవం
అలికిడి
=శబ్దం
కుమ్మరించడం
=ఒక్కసారిగా పోయటం
చిత్రహింసలు
=నానా బాధలు
బంధించి
=కట్టివేసి
సన్మానించడం
=గౌరవించడం
ఘనంగా
=గొప్పగా
వీధులు
=బజార్లు
జడిసి
=భయపడి
జనులు
=ప్రజలు జనం
త్రోవ=
దారి
వడి =వేగం
సాయం =సహాయం
ముదుసలి
=ముసలి
జాలి =దయ
కొని పోవు
=తీసుకు పోవు
మనము =మనస్సు
దుర్బలలు
=బలం లేని వాళ్ళు
మనుజుడు
=మనిషి
మనుగడ
=జీవనం జీవితం
ఆశ =కోరిక
ఆరుగాలం
=ఏడాది అంతా
దినచర్య
=ప్రతి రోజు చేసే పనులు
గురుదక్షిణ
=గురువులకు ఇచ్చే కానుక
వార్షికోత్సవం
=సంవత్సరం చివరన జరుపుకునే వేడుక
గుంజ =రాట
పామరులు
=చదువుకోని వారు
నుయ్యి
=బావి
ప్రారంభించు
=మొదలుపెట్టు
ఏరు =నది
బుద్ధి
=ఆలోచన
వాలకం
=తీరు
గందరగోళం
=తికమక
అదృశ్యం
=మాయం
పొగరు
=గర్వం
తిన్నగా
=నేరుగా
మరగడం
=కాగడం
కాగు =పెద్ద
బిందె
అనగనగా
=పాడగా పాడగా
అతియశయిల్లు
=అభివృద్ధి చెందుతుంది
వేము =వేప
సాధనము
=అభ్యాసం
సమకూరు
=నెరవేరుతుంది
ధర =భూమి, నేల
బహుళ =అనేక
కావ్యములు
=గ్రంధాలు
పరికించు
=పరిశీలించు
శబ్దచయము
=పదాల సమూహం
సహనము
=ఓర్పు
అబ్బు
=అలవాటగు
చదువు
=విద్య
చడవకున్న=
నేర్చుకోకపోతే
సౌఖ్యం
=సుఖం
సరసుడు
=మంచిని గ్రహించగలడు
మర్మము=
=సారం, భావం,రహస్యం
ఐకమత్యం
=కలిసి ఉండటం
ఆవశ్యకం
=అవసరం
ఎపుడూ
=ఎల్లపుడు
బలిమి
=బలం
కమలములు
=తామరపూలు
కమలాప్తుడు
=సూర్యుడు
రశ్మి
=కిరణము,వేడి
సోకి =తాకి, తగిలి
నెలవు
=చోటు
సుమతీ
=మంచి బుద్ధి గలవాడా
లావు =బలం, శక్తి
భావింపగా
=ఆలోచింపగా
నీతిపరుడే
=తెలివిగల వాడే
గ్రావం
=కొండ
గజము =ఏనుగు
మావటివాడు
=ఏనుగును నడిపించేవాడు
మహి =భూమి
కలిమి
=సంపద
లోభి =పిసినారి
విలసితముగ
=చక్కగా
పేద =బీదవాడు
వితరణి
=దాత
చలిచెలమ
=మంచి నీటిగుంట
ఇచ్చకములు
=ప్రియమైన మాటలు
ఆప్తవరులు
=హితులు
కాంచు
=చూచు
చెలిమికాండ్రు
=స్నేహితులు
ఏడాది
=సంవత్సరం
ముచ్చటగా
=చక్కగా
పారు =ప్రవహించు
గుండ్లు
=గుండ్రని రాళ్లు
పొదరిల్లు
=దట్టమైన పొదులు
సుగంధము
=మంచి వాసన సువాసన
వరద =ఎక్కువ
నీటి ప్రవాహం
రొదలు
=శబ్దాలు
వినువీధి
=ఆకాశం
హొయలుగా
=వయ్యారంగా
తిరునాళ్లు
=ఊరి పండుగ వేడుక
పొంగు
=ప్రవాహం పెరుగు
ఇంకిపోవడం
=కనిపించకుండా నేలలోకి వెళ్ళిపోవడం
ఇసుక
తిన్నెలు =ఇసుక మేటలు
కొరత =తక్కువ
ఉద్యానవనం
=పూల తోట
ప్రారంభించు
=మొదలు పెట్టు
ఏరు =నది
గ్రామం
=ఊరు పల్లెటూరు
కమ్మని
=మంచి చక్కని
తొలి =మొదటి
ప్రారంభం
=మొదలు
ఆది =మొదలు
నైవేద్యం
=దేవుడికి పెట్టేది నివేదన చేసేది
షడ్రుచులు
=ఆరు రుచులు
పంచాంగం
=5 భాగాలు
కలది
విశేషాలు
=కొత్త విషయాలు
చంద్రశాల =చలువరాతి మేడ
పర్యాయపదాలు
కోరిక
=వాంఛ తృష్ఠ ఈప్సితం
చంద్రుడు
=ఇంద్రుడు శశాంకుడు నిశాకరుడు
కుమారుడు
=తనయుడు పుత్రుడు
రాత్రి
=నిశ రజిని యామిని
మన
రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో వివిధ రకాలుగా పలికే పదాలు
గుంజ =రాట
నిట్టాడు స్తంభం
చిన్నాన్న
=బాబాయి పినతండ్రి,చిన్నబ్బ, చిన్నాయన
బువ్వ
=అన్నం కూడు మెతుకులు
భాషాంశాలు
వాక్యం చివర ఉండే చుక్కను వాక్యంత
బిందువు అంటారు
వాక్యంత
బిందువుకు మరియొక పేరు పూర్ణ విరామం
వాక్యంత బిందువును
ఆంగ్లంలో
ఫుల్
స్టాప్ అంటారు
వాక్యం
చివర పూర్ణ విరామం ఉంటే ఆ వాక్యం అక్కడికి పూర్తి అయింది అని అర్థం
వాక్యాన్ని
చదివేటప్పుడు కొన్ని చోట్ల కొద్దిగా ఆపి చదువుతాం ఆ విధంగా ఆపి చదవటాన్ని స్వల్ప
విరామం అంటారు
స్వల్ప
విరామం గుర్తు ,
స్వల్ప
విరామ గుర్తుని విరామచిహ్నం అంటారు
విరామచిహ్నం
ని ఆంగ్లంలో కామా అంటారు
వాక్యాల
చివర ? ఉండే
వాక్యాలను ప్రశ్నార్థక వాక్యాలు అంటారు
ప్రశ్నార్థక
పదాలు ఎప్పుడు ఎక్కడ ఎందుకు ఏమిటి ఎలా ఎవరు అనే పదాలతో ఉంటాయి
నామవాచకాలు అనగా
మనుషుల పేర్లు వస్తువుల పేర్లు పక్షుల పేర్లు తెలియజేస్తాయి
క్రియా
పదాలు అనగా పనులను తెలియజేసే పదాలు
0 Comments