EDUCATIONALZONE
educationalzone.onlineఈ రోజు మనం ఈ
పోస్ట్ ద్వారా 9th
social important bits in telugu తొమ్మిదవ
తరగతి సాంఘీక శాస్త్రం లోని మొదటి పాఠం భూమి-మనం 9th social 1st
lesson important bits in telugu లోని
ముఖ్య అంశాలను నేర్చుకోవడం జరిగింది.
ఈ పోస్ట్ యొక్క ఆడియో వినాలనుకుంటే క్రింద ఇవ్వబడిన వీడియో ద్వార వినవచ్చు.
ఈ పోస్ట్ యొక్క ppdf కావాలి అనుకుంటే మీరు క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా పొందవచ్చు.
9th
social 1st lesson important bits pdf
• ఈ భూమి మీద మానవాళి సుమారుగా ఎన్ని లక్షల సంవత్సరాల క్రితం ఉద్భవించింది లక్ష సంవత్సరాలు
• మానవ చరిత్ర అంతా పసుపు పచ్చ వృత్తం లోని చిన్న చుక్కల జరిగిందని అన్న శాస్త్రవేత్త కార్ సగాన్
• భూమి విశ్వానికి మధ్యలో లేదని వాస్తవానికి అది సూర్యుని చుట్టూ తిరుగుతుందని ఆ సూర్యుడు కూడా తిరుగుతూ ఉన్నాడు అని ఆకాశంలో అసంఖ్యాకంగా ఉన్న నక్షత్రాలు వాస్తవానికి సూర్యుళ్లు అని ఎన్ని వందల సంవత్సరాల క్రితం శాస్త్రజ్ఞులు ఒక అవగాహనకి వచ్చారు 500
• ఎన్ని కోట్ల సంవత్సరాల క్రితం విశ్వం ఆవిర్భవించింది 1370 కోట్ల సంవత్సరాల క్రితం
• చంద్ర మండలపై మనుషులు దిగగా దగ్గర్లోని అంగారకగ్రహం పైనా వేటిని దింపారు వ్యోమ నౌక లు
• సూర్యుని చుట్టూ భూమి తిరిగే దారిని ఏమంటారు కక్ష్య
• సూర్యుని చుట్టూ భూమి తిరిగే కక్ష్య పరిభ్రమణం ఒకే స్థలంలో ఉంటుంది కాబట్టి దానిని ఏమంటారు కక్ష్య తలం
• వాస్తవానికి భూమి కక్ష్య దాదాపుగా ఏ ఆకారంలో ఉంటుంది వృత్తాకారం
• సూర్యునికి అత్యంత దూరం ఎన్ని మిలియన్ కిలోమీటర్లు 152
• సూర్యునికి భూమికి అత్యంత సమీప దూరం ఎన్ని మిలియన్ కిలోమీటర్లు 147
• భూమి సూర్యుడి చుట్టూ గంటకి ఎన్ని కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది 1,07,200
• సూర్యుని చుట్టూ భూమి ఒక పరిభ్రమణం పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది 3651/4 రోజులు
• సూర్యుని చుట్టూ భూమి తిరగడం వల్ల ఏమేమి ఏర్పడతాయి శీతాకాలం , వేసవి కాలం
• గ్రీకు పదమైన eaorth యొక్క అర్ధం నేల ,మట్టి, పొడి నేల
• భూమికి సంస్కృతి లో గల పర్యాయపదాలు భూమి ,పృథ్వి, ధరణి, అవని, పుడమి
• భారతీయ భాషలలోని భూమికి ఉన్న పేర్లు ఏ మూలలో నుంచి వచ్చినవి సంస్కృత భాష
• సుమారుగా ఎన్ని కోట్ల సంవత్సరాల క్రితం భూమి ఏర్పడడం మొదలైందని చాలా మంది శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు 450 కోట్ల సంవత్సరాల క్రితం
• భూమి మొదటిగా ఏ దశ గుండా పరిణమించింది పరిభ్రమిస్తున్న దూళి మేఘాల గోళం గా మొదలై ద్రవ దశ గుండా పరిణమించింది
• భూమి ఏర్పడే సమయంలో మనకు జీవన మనుగడకు దోహదం చేసేవి అయినా ప్రాణవాయువు వాటిల్లో లేదు
• భూమి పై పొరలోని పల్లపు ప్రాంతాలు వర్షపు నీటితో నిండుగా ఏర్పడ్డవి మహాసముద్రాలు
• మొదటిగా జీవనం ఎక్కడ మొదలైనది సముద్రాలలో
• ఎన్ని సంవత్సరాల పరిణామ క్రమంలో మనుషులతో సహా అనేక రకాల మొక్కలు జంతువులు రూపొందాయి లక్షల
• భూమి కేంద్రం ఆరు వేల కిలోమీటర్లు పైన ఉంటే మనం తవ్విన లోతైన గనులు కొన్ని కిలో మీటర్లకు మించి ఉండవు
• భూమిని ప్రధానంగా ఎన్ని పొరలుగా విభజించవచ్చు 3
• భూమిలోని మూడు పొరలు
• 1.భూపటలం
• 2.భూ ప్రావారం
• 3. భూకేంద్ర మండలం
• భూపటలం : మనం భూమి బయటి పొర మీద అనగా భూపటలం మీద నివశిస్తున్నాం
• భూపటలం పొర ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది 30 నుంచి 100 కిలోమీటర్లు
• పై పొరలో ప్రధానంగా ఉండేవి వివిధ రకాల రాళ్లు
• భూమి లోని రెండవ పొర భూ ప్రావారం
• భూ ప్రావారం ఎన్ని కిలోమీటర్ల వరకు ఉంటుంది 100 నుంచి 2900 కిలోమీటర్లు
• భూ ప్రావారం లోని పైభాగం ఏ విధంగా ఉంటుంది మెత్తగా
• భూ ప్రావారం పై భూపటలం పొర తేలుతూ ఉంటుంది
• భూ ప్రావారంలో ప్రధానంగా ఉండే రసాయనాలు సిలికేట్లు
• భూకేంద్ర మండలం ఉన్న పొర మూడవ పొర
• మూడో పొర అయిన భూకేంద్ర మండలం ఎన్ని కిలోమీటర్ల వరకు ఉంటుంది 2900 నుంచి 6376 కిలోమీటర్లు
• భూకేంద్ర మండలం లో ప్రధానంగా ఉండే పదార్థాలు ఇనుము , నిఖిల్ వంటి భారి ఘన పదార్థాలు
• భూ కేంద్ర మండలాన్ని ఎన్ని ఉప పొరలుగా విభజించారు 2
• భూకేంద్ర మండలం యొక్క బయటి కేంద్ర భాగం ఎన్ని కిలోమీటర్ల వరకు ఉంటుంది 2900 కిలోమీటర్ల నుంచి 5,100 కిలోమీటర్లు
• బయట కేంద్ర భాగంలో లో ఉండే పదార్థాలు ఇనుము , నికెల్ వంటి లోహాలు ద్రవరూపంలో ఉంటాయి
•భూకేంద్రమండంలంలో లోపలికేంద్రభాగం ఎన్నికిలోమీటర్లవరకుఉంటుంది 5,100 నుంచి 6376 కిలోమీటర్ల వరకు ఉంటుంది
• లోపలి కేంద్ర భాగంలో లభించేవి ఇనుము లోహ మిశ్రమలు, బంగారం వంటి భారీ పదార్ధాలు
• కేంద్ర భాగంలో ఉండే పదార్థం అగ్ని పర్వతాల నుండి సముద్ర తలంలోని పగుళ్ళ నుండి పైకి వచ్చి చల్లబడి భూమిపై పొరగా మారుతుంది
• భూమిలో అనేక ప్రాంతాలలో పై పొర తిరిగి మధ్య లోకి ప్రవేశించి ద్రవంగా మారుతుంది
• ఈ విధంగా భూ పటలం నిత్యం ఏర్పడుతూ నశిస్తూ ఉండడం ఏ వాస్తవాన్ని వెల్లడి చేస్తుంది భూమి ఇంకా సక్రియంగా ఉందన్న వాస్తవాన్ని
• మనం నివసిస్తున్న పై పొర నిత్యం మారుతూనే ఉండటానికి గల కారణం భూమి లోపలి పొరల్లో ప్రక్రియ ల వల్ల ఏర్పడే భూకంపాలు ,అగ్ని పర్వతాలు, భూమి లోపలికి కుంగటం, కొండలు పైకి లేవడం
• భూమి ఘనపరిమాణం లో భూపటలం యొక్క శాతం 1%
• భూమి ఘనపరిమాణం లో భూ ప్రావారం యొక్క శాతం 16%
• భూమి పరిణామంలో భూ కేంద్ర మండలం యొక్క శాతం 83%
• భూమి కోడి గుడ్డు అంత ఉంది అనుకుంటే భూపటలం కోడిగుడ్డు పెంకు అంత మందంగా ఉంటుంది
• ఆల్ఫ్రెడ్ వెజినర్ ఖండ చలన సిద్ధాంతం ఏ స్థితిని వివరించడానికి ప్రతిపాదించాడు ఖండాలు మహా సముద్రాలు ప్రస్తుత స్థితిని
• అల్ఫ్రెడ్ వెజినర్ ఒక భూ భౌతిక శాస్త్రవేత్త
• 220 మిలియన్ సంవత్సరాల క్రితం పాంజియా అనే మహా ఖండం ఉందని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ వెజినర్
• పాంజీయా అనగా గ్రీకు భాషలో అర్థం మొత్తం భూమి అని
• పాంజియా అనేది ఒక ఊహాత్మక ఖండం
• పాంజియా అనే ఖండం ఎన్ని భాగాలుగా విడిపోయింది అని వెజినర్ ప్రతిపాదించాడు 2
• ఒకటి లారెన్సయా
• రెండు గోండ్వానా
• లారెన్షియ అనగా ప్రస్తుత ఉత్తర అమెరికా, గ్రీన్లాండ్ (భారత ఉపఖండానికి ఉత్తరంగా ఉన్న యురేషియా మొత్తం)
• గోండ్వానా భూమి అనగా ప్రస్తుతం దక్షిణ అమెరికా, ఆఫ్రికా, మెడగాస్కర్ ,భారతదేశము, అరేబియా, మలేషియా, తూర్పు ఇండీస్ ,ఆస్ట్రేలియా ,అంటార్కిటికా.
• లారెన్షియ మరియు గోండ్వానా భూమిని ఏ సముద్రం చే వేరు చేయబడ్డాయి టెధిస్ అనే పొడవైన, లోతు తక్కువ సముద్రం
• వేటిని ఉపయోగించి అంతర్జాలం ద్వారా ఒక ప్రదేశం యొక్క అక్షాంశ రేఖాంశాల గురించి తెలుసుకోవచ్చు అట్లాసు లేదా గూగుల్ ఎర్త్
• అట్లాస్ చివర్లో ఆకారాది క్రమంలో లో వేటి పేర్లు ఉంటాయి ప్రదేశాల పేర్లు
• కోబ్ ప్రదేశం ఏ దేశం లోనిది జపాన్
• కోబ్ ప్రదేశం అక్షాంశం 34° 41 'ఉ
• కోబ్ ప్రదేశం యొక్క రేఖాంశం 135°12' తూ
• అక్షాంశాలు మరియు రేఖాంశాలు తో ఏర్పడ గళ్ళ ను ఏమంటారు గ్రిడ్
• గ్రిడ్ ద్వారా ఒక ప్రదేశాన్ని గుర్తించగలం
• ఒక ప్రదేశం ఎంత వేడిగా ఎంత చలిగా మరియు ఆ ప్రదేశాన్ని చేరుకోవడానికి ఏ దిశగా ప్రయాణించాలి, ఏ క్షణంలోనైనా ఆ ప్రదేశం యొక్క సమయాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడేవి గ్రిడ్
• భూమికి మధ్య లో అడ్డంగా వెళ్లే వృత్తాన్ని ఏమంటారు భూమధ్య రేఖ
• భూమధ్య రేఖ ఉత్తర దక్షిణ ధ్రువాలు నుంచి ఉండే దూరం సమదూరం
• భూమధ్యరేఖకు మరియొక పేరు సున్నా డిగ్రీల అక్షాంశం
• భూమధ్య రేఖ నుంచి ధ్రువాల వైపు కు ఉండే సమాంతర వృత్తాలను ఏమంటారు అక్షాంశాలు
• అక్షాంశాలు ను ఇంగ్లీషులో ఏమంటారు లాటిట్యూడ్
• లాటిట్యూడ్ అనే పదానికి గల అర్థం వెడల్పు
• ఇంగ్లీష్ లోని లాటిట్యూడ్ అనే పదం లాటిన్ పదమైన లాటిట్యూడో నుంచి వచ్చింది
• అన్ని అక్షాంశ లోకి పొడవైనది భూమధ్యరేఖ
• అక్షాంశాలు ధ్రువాల వైపు వెళ్ళే కొద్దీ చిన్నవిగా అవుతాయి
• ధ్రువాల వద్ద అనగా 90 డిగ్రీల ఉత్తర లేదా 90 డిగ్రీల దక్షిణ వద్ద అక్షాంశాలు వృత్తాలుగా కాకా ఏ విధంగా ఉంటాయి బిందువులుగా
• భూమధ్యరేఖకు ఉత్తర ధృవానికి మధ్య ఉన్న సగ భాగాన్ని ఏమంటారు ఉత్తరార్ధ గోళం
• భూమధ్య రేఖకు దక్షిణంగా ధృవానికి మధ్య ఉన్న సగభాగాన్ని ఏమంటారు దక్షిణ అర్ధ గోళం
• ఒక ధ్రువం నుంచి మరొక ధ్రువం వరకు భూమధ్య రేఖ కాకుండా ఎన్ని ప్రధాన అంశాలు ఉంటాయి 180
• అర్థగోళం ని ఆంగ్లంలో ఏమంటారు hemisphere
• Hemi అనగా అర్థం సగభాగం
• రేఖాంశం ని ఆంగ్లంలో ఏమంటారు లాంగిట్యూడ్
• లాంగిట్యూడ్ అనే పదం పొడవు అనే అర్థం ఉన్నా లాంగిట్యూడో అనే ఏ భాషా పదం నుండి వచ్చింది లాటిన్
• రేఖాంశం పటం యొక్క వేటిని సూచిస్తుంది పొడవు లేదా ఎత్తును
• ఇంగ్లాండ్ లోని గ్రీనిచ్ నక్షత్రాల గుండా పోయే రేఖాంశాని ఏమంటారు 0° మెరీడియన్ లేదా ప్రామాణిక రేఖంశం లేదా గ్రీనిచ్ మెరీడియన్ అని అంటారు
• గ్రీనిచ్ గుండా వెళ్లే రేఖాంశా న్ని 0° రేఖాంశం గా నిర్వహించిన దేశం ఇంగ్లాండ్
• రేఖాంశాలు మొత్తం 360
• 0° నుండి 180° వరకు తూర్పు రేఖాంశాల లు గా
• 0° నుండి 180 ° వరకు పశ్చిమ రేకాంశాలు గా విభజించారు
• 180 డిగ్రీల రేఖాంశం కి గల పేరు తూర్పు పశ్చిమ రేఖాంశం
• 0 డిగ్రీలు 180 డిగ్రీల రేఖాంశాల కు దిశలను చూపించే గుర్తులు అయన తూర్పు-పశ్చిమ వంటివి ఉపయోగించరు
• 180 డిగ్రీల రేఖాంశము తూర్పు వైపుగా లెక్కించేటప్పుడు తూర్పు రేఖాంశం మరియు పశ్చిమం గా లెక్కించినప్పుడు పశ్చిమ రేఖాంశం గా గుర్తిస్తారు
• సున్నా డిగ్రీల రేఖ అంశానికి సరిగ్గా వ్యతిరేక దిశలో ఉన్న రేఖాంశం అయినా 180 డిగ్రీల రేఖాంశం ని ఏమని పిలుస్తారు ఆంటీ మెరీడియన్
• యాంటీ అనగా అర్థం వ్యతిరేకంగా అని
• భూమి స్థితి ఒక డిగ్రీ రేఖాంశం మీద జరగడానికి ఎన్ని నిమిషాలు పడుతుంది 4 నిమిషాలు
• అక్షాంశాలు ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి కాబట్టి వాటిని ఏమని అంటారు సమాంతర రేఖలు
• రేఖాంశాల కు మరియొక పేరు మెరీడియన్ లు
• మెరీడియన్ అనగా అర్థం మధ్యాహ్నం
• మెరీడియన్ అనే పదం మెరిడియానస్ అనే ఏ భాషా పదం నుండి వచ్చింది లాటిన్
• ఒక రేఖాంశం దగ్గర సూర్యుడు నడినెత్తిన ఉంటే అది మధ్యాహ్నం అవుతుంది
• రేఖాంశాలు అనేవి వేటికి సంబంధించినవి సమయానికి
• రేఖాంశాల కు మరియొక పేరు మధ్యాహ్నం రేఖలు
• ప్రపంచాన్ని గ్రీనిచ్ మెరీడియన్ కి తూర్పు పడమర లను కలిపి మొత్తం ఎన్ని కాల మండలాలుగా విభజించారు 24
• ఒక్కొక్క కాల మండలం ఎన్ని డిగ్రీల రేఖాంశాల మేర ఉంటుంది 15 డిగ్రీలు
• ఒక కాల మండలానికి మరొక కాల మండలానికి మధ్య గల తేడా ఒక గంట
• గ్రీనిచ్ మెరీడియన్ నుంచి తూర్పు వైపు వెళ్తుంటే సమయం కలపాలి
• గ్రీనిచ్ మెడి మెరీడియన్ నుంచి పడమర వైపు వెళ్తుంటే సమయం తీసేయాలి
• 0° రేఖాంశం వద్ద సోమవారం మధ్యాహ్నం 12:00 అయినప్పుడు 180° రేఖాంశం ఆంటీ మెరీడియన్ వద్ద అర్ధరాత్రి 12:00 అవుతుంది
• 180 డిగ్రీల రేఖ అంశానికి పడమటివైపు మంగళవారం start అవుతూ ఉంటే తూర్పువైపు సోమవారం అయిపోతూ ఉంటుంది
• భారతదేశంలో రెండు అర్ధగంట కాల ప్రాంతాలు ఉంటాయి అనగా అర్థం భారతదేశ తూర్పు పశ్చిమ ప్రాంతాల మధ్య అరగంట సమయం తేడా ఉండటం
• కొన్ని దేశాలు తమ దేశం గుండా వెళ్లే ఒకరేఖాoశాన్ని ఎంచుకుని ఆ రేఖాంశం వద్ద సమయాన్ని దేశమంతటికీ వర్తింపజేశారు దానిని ఏమంటారు ఆదేశ ప్రామాణిక సమయం
• భారతదేశానికి భారతదేశ ప్రామాణిక సమయం (IST)
• IST అనగా ఇండియన్ స్టాండర్డ్ టైం
• దేశ ప్రామాణిక సమయం వల్ల ఉపయోగం భారతదేశంలో ఎక్కడ ఉన్నా ఒకే సమయం ఉండడం
• మన దేశంలో విభిన్న ప్రదేశాల మధ్య సమయాలలో గందరగోళాన్ని నివారించడానికి ఈ అంశాన్ని భారత ప్రామాణిక రేఖాంశం గా నిర్ణయించారు 821/2° తూర్పు రేఖాంశం
• భారత ప్రామాణిక రేఖాంశం కి గ్రీనిచ్ రేఖాంశం మధ్య వ్యత్యాసం ఐదున్నర గంటలు
SOME IMPORTANT POINTS TO REMEMBER
• భూమి మీద మానవాళి సుమారు ఎన్ని లక్షల క్రితం ఏర్పడింది లక్ష
• నక్షత్రాలు కూడా పుడతాయని పెరుగుతాయని చివరికి చనిపోతాయి అని ఎన్ని సంవత్సరాల కాలంలో తెలుసుకున్నారు వంద సంవత్సరాల క్రితం
• నక్షత్రాలు అనేవి పాలపుంతలో భాగం
• ఎన్ని కోట్ల సంవత్సరాల క్రితం విశ్వం ఆవిర్భవించిందని 1370 కోట్లు
• వ్యోమగామి అనగా విశ్వంలోని విషయాలను అధ్యయనం చేయడానికి ఆసక్తిని చూపించేవారు
• భూమి సూర్యుని చుట్టూ తిరిగే దారిని ఏమంటారు కక్ష్య
• కక్ష్య దాదాపు ఏ ఆకారంలో ఉంటుంది వృత్తాకారం
భూమి - మనం

• సూర్యుడికి అత్యంత దూరం 152 మిలియన్ కిలోమీటర్లు
• సూర్యుడు చుట్టూ భూమి గంటకి ఎన్ని కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది 1,07,200 కిలోమీటర్లు
• భూమి ప్రారంభంలో ఏ ద్రవం గా ఉండేది వేడి ద్రవం
• భూమి కేంద్రం ఎన్ని కిలోమీటర్ల పైన ఉంది 6000 కిలోమీటర్ల
• భూపటలం మనం నివసిస్తున్నాం భూమి యొక్క ఏ పొర బయటి పొర
• భూపటలం ఒక్క మందం 30 - 100 కిలోమీటర్లు
• భూ పటలం లో ప్రధానంగా ఉండేవి వివిధ రకాల రాళ్లు
• భూ ప్రావారం లో భూమి లోపల ఎన్ని కిలోమీటర్ల వరకు ఉంది 100 km - 2900 కిలోమీటర్ల వరకు
• అల్ఫ్రెడ్ వెజినర్ ఏ దేశస్తులు జర్మనీ
• గ్రీకులో పాంజీయా అనే పదానికి అర్థం మొత్తం భూమి
• పాంజీయా అనేది ఒక ఊహాత్మక ఖండం
• పాంజియా లో ప్రస్తుతం ఉన్న ఖండాలు ఏ యుగం నుండి నేటి వరకు జరిగినా చలనాల వల్ల ఏర్పడ్డాయి మెసొజాయిక్ యుగం
• పాంజీయా తర్వాత కాలంలో ఏ ఖండాలుగా విడిపోయింది లారెన్షియ మరియు గోండ్వానా
• లారెన్షియ మరియు గోండ్వానా ఖండాలను ఏ సముద్రం చే వేరు చేయబడ్డాయి టెధిస్ అనే పొడవైన లోతు తక్కువ సముద్రం
• లారెన్షియ లో భాగమైన దేశాలు ఉత్తర అమెరికా, గ్రీన్లాండ్ భారతదేశానికి ఉత్తరంగా ఉన్న యురేషియా
• గోండ్వానా భూమిలోని దేశాలు దక్షిణ అమెరికా, ఆఫ్రికా, మెడగాస్కర్ ,భారతదేశం, అరేబియా ,మలేషియా, తూర్పు ఇండీస్, ఆస్ట్రేలియా ,అంటార్కిటికా
• గ్లోబ్ లో అక్షాంశాలు రేఖాంశాలు ఖండించుకోవడం వల్ల ఏర్పడ్డ గళ్ళను ఏమంటారు గ్రిడ్
• భూమధ్యరేఖ భూమిని రెండు సమభాగాలుగా చేస్తున్నా అక్షాంశాన్ని ఏమంటారు 0° అక్షాంశం
• అక్షాంశం పటం యొక్క వేటిని సూచిస్తాయి వెడల్పును
• రేఖాంశాలు పటం యొక్క వేటిని సూచిస్తాయి పొడవుని
• అక్షాంశాల లో పొడవైనది భూమధ్యరేఖ
• మొత్తంమీద గ్లోబ్ పై గల రేఖాంశాలు 360
• 0 °నుండి 179 వరకు గల అంశాలను ఏ రేఖాంశాలు గా పరిగణిస్తారు తూర్పు రేఖాంశాలు
• 0° నుండి 179 డిగ్రీల వరకు గల అంశాలను గా పిలుస్తారు పశ్చిమ రేఖాంశాలు
• 180 డిగ్రీల అక్షాంశం పేరు తూర్పు పశ్చిమ రేఖాంశం
• భూమి స్థితి ఒక డిగ్రీ మీరే జరగడానికి పట్టు సమయం నాలుగు నిమిషాలు
• P S T అనగా పాకిస్తాన్ స్టాండర్డ్ టైం

0 Comments