SSC/10th Class Social Studies Lesson Wise Important Bits 2021

 EDUCATIONAL ZONE

educationalzone.online

ఈ రోజు మీరు ఈ పోస్ట్ ద్వారా పదవ తరగతి 10th class social telugu medium సాంఘీక శాస్త్రం లోని ఐదవ పాఠం అయిన భారతదేశ నదులు,నీటి వనరులు పాఠం లోని ముఖ్యమైన అంశాలను పాయింట్ ల రూపంలో నేర్చుకుంటారు 10th social 5th lesson important question and answers.ఈ విధంగా మీరు ప్రతి పాఠంలోని ముఖ్యమైన పాయింట్లను నేర్చుకోవడం ద్వారా చదివిన పాఠాన్ని త్వరగా రివిజన్ చేసుకోవచ్చు. 10th class social important points అంతే కాకుండా ఇవి మీరు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయినట్లయితే మీకు జనరల్ అవేర్నేస్స్ లో భాగంగా ఎక్కువ మార్కులు పొందటానికి ఎంతగానో ఉపయోగపడతాయి.

ఈ పోస్ట్ యొక్క pdf కావాలి అనుకుంటే క్రింద లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోగలరు. 

10th class social study material pdf download

10th social question and answers,10th social,10th class social important bits,10th social 5th lesson important bits


10th social 5th lesson important points telugu medium

5.భారతదేశ నదులునీటి వనరులు


మనదేశంలో గృహావసరాలకు ఎంత శాతం నీటిని ఉపయోగిస్తున్నారు 5% భారతదేశంలో ఎన్ని ఎకరాల భూమి వరకు మరియు కరువు కి గురి అయ్యే అవకాశం ఉంది 40 మిలియన్ల ఎకరాల భూమిఉపరితల నీటి వనరులలో ఎంత శాతం కలుషితం అయ్యాయి 70 శాతంభారత దేశంలో నది జల వ్యవస్థ ఏ భౌతిక అంశాల ఆధారంగా రూపొందించబడింది 1. హిమాలయాలు 2.ద్వీపకల్ప పీఠభూమి 3.గంగ సింధు మైదానం
పుట్టుక ఆధారంగా భారతదేశ నదీ జల వ్యవస్థను ఎలా విభజించవచ్చు 1.హిమాలయ నదులు 2.ద్వీపకల్ప నదులు
గంగా , సింధు , బ్రహ్మపుత్ర నదులు దాదాపు ఒకే ప్రాంతంలో కొన్ని కిలోమీటర్లు వ్యత్యాసంతో పుట్టి వేటివల్ల వేరు చేయబడతాయి పర్వతశ్రేణుల వల్లహిమాలయ నదులు పర్వత శృంఖలాలను కోసుకుంటూ మైదానాలు చేరుకునే క్రమంలో ఏ ఆకారపు లోయలను ఏర్పరుస్తాయి ఆకారపు లోయలు 
సింధూ నది జన్మస్థానం టిబెట్ లోని మానస సరోవరం కైలాస పర్వతాలలో ఉత్తర వాలు వద్ద మొదలవుతుంది. 
సింధూనది భారతదేశంలో ఏ రాష్ట్రంలో ప్రవేశిస్తుంది జమ్మూ కాశ్మీర్ 
సింధూనది భారతదేశంలో గల ఉపనదులు జీలంచీనాబ్రావీ ,బియాస్సట్లెజ్జీలం ఏ నది యొక్క ఉపనది సింధుసింధూ నది మానస సరోవరం దగ్గర కైలాస పర్వతం లోని ఏ వాలు వద్ద జన్మిస్తుంది ఉత్తర వాలు


సింధు నది భారత దేశం లో ప్రవహించే రాష్ట్రాలు జమ్మూ అండ్ కాశ్మీర్పంజాబ్హిమాచల్ ప్రదేశ్ 

 

గంగా నది ఏ రెండు నదుల యొక్క కలయిక భగీరధి అలకనందభగీరధి ఎక్కడ పడుతుంది గంగోత్రి హిమానీనదం దగ్గరఅలకనంద జన్మస్థలం  భగీరథ కి వాయువ్య దిశలో సతపనాధ్ దగ్గర పుడుతుంది 
భగీరధి మరియు అలకనంద ఏ ప్రదేశం వద్ద కలిసి గంగానది గా మారుతాయి దేవప్రయాగగంగా నది ఏ ప్రదేశం వద్ద పర్వతాలను వదిలి మైదానాలలో నికి ప్రవహిస్తుంది హరిద్వార్బ్రహ్మపుత్ర టిబెట్‌లో ఏమని పిలుస్తారు సాంగ్ పోబ్రహ్మపుత్రా నది ఎక్కడ పడుతుంది మానస సరోవరం దగ్గర కైలాస పర్వతాలలోని చెమయుంగ్ డాంగ్ హిమనీనదం నుండి పుడుతుందిబ్రహ్మపుత్రా నది దక్షిణ టిబెట్ కుండా ఏ దిశ వైపు ప్రవహిస్తుంది తూర్పుదిశ

 


లోట్సే త్సాం గ్ దగ్గర జల ప్రయాణానికి అనువుగా ఉండే వెడల్పైన నదిగా మారి బ్రహ్మపుత్రా నది ఎన్ని కిలోమీటర్లు ప్రవహిస్తుంది 640 కిలోమీటర్లుబ్రహ్మపుత్రా నది అరుణాచల్ ప్రదేశ్ లో ఏ దిశగా పెద్ద మలుపు తిరుగుతుంది నైరుతి దిశగా 
అరుణాచల్ ప్రదేశ్‌లో బ్రహ్మపుత్రా నది ని ఏమని పిలుస్తారు సియాంగ్, దిహాంగ్అస్సోం లోకి వచ్చినప్పుడు బ్రహ్మపుత్రా నది లో కలిసే రెండు ఉపనదులు దిబంగ్ లోహిత్బంగాళాఖాతంలో కలిసే దీపకల్ప నదులు అరేబియా సముద్రంలో కలిసే చిన్న నదులకు మధ్య విభాజక క్షేత్రం గా ఉన్న కనుమలు పశ్చిమ కనుమలుపశ్చిమం వైపు ప్రవహించే నదులు నర్మదా , తపతిద్వీపకల్ప నదులు అన్నీ కూడా తూర్పు వైపు ప్రవహిస్తాయి అయినా పశ్చిమం వైపు ప్రవహించే ద్వీపకల్ప నదులు నర్మదా , తపతిదీపకల్ప పీఠభూమి లోని ఉత్తర భాగంలో పుట్టే ఏ నదులు గంగానది వ్యవస్థకు చెందుతాయి


చంబల్ , సింధ్ , బేత్వా , కేన్ , సోన్ద్వీపకల్పం లోని ఇతర ముఖ్య నదులు మహానది , గోదావరి , కృష్ణ , కావేరిఏ నదులలో సంవత్సరమంతా నీళ్లు ఉండవు దీపకల్ప నదులుద్వీపకల్ప నదులు లో పెద్దది గోదావరి నదిగోదావరి నది జన్మస్థలం మహారాష్ట్రలోని నాసిక్ వద్ద గల త్రయంబకం పీఠభూమిఅంతర్గత ప్రవాహం అనగా అవపాతం+ ఉపరితల ప్రవాహం+ భూగర్భ ప్రవాహం ఉపరితల ప్రవాహం అనగా భూమి మీద పారె వాగులు కాలువలు నదులు వాటి లోని నీటి ఉపరితల ప్రవాహంఅవపాతం అనగా వాన , వడగాళ్లు, హిమము , పొగమంచు


 
అవపాతం అన్ని సంవత్సరాలు ఒకేలాగా కాకుండా ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంది కాబట్టి దాన్ని లెక్కించడానికి దేనిని పరిగణలోకి తీసుకుంటారు కొన్ని సంవత్సరాల అవపాతం యొక్క సగటునీటిని నిమిషానికి వేటిలో  కొలుస్తారు  లీటర్లలోకృష్ణా నదికి ఉపనది అయిన తుంగభద్రా నదీ జలాలను ఏ దక్షిణాది రాష్ట్రాలు పంచుకుంటాయి కర్ణాటక , తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్తుంగభద్రా నది ఏ కనుమలలో పుడుతుంది పశ్చిమ కనుమలు


తుంగభద్రా నది మొత్తం పరివాహక ప్రాంతం 71,417 చదరపు కిలోమీటర్లు


తుంగభద్రా నది పరివాహక ప్రాంతం కర్ణాటకలో ఎంత కలదు 57671 చదరపు కిలోమీటర్లుతుంగభద్ర నది ఎగువ మధ్య పరివాహక ప్రాంతం ఏ రాష్ట్రంలో కలదు కర్ణాటక 
తుంగభద్రా నది దిగువ పరివాహక ప్రాంతం ఏ రాష్ట్రంలో కలదు ఆంధ్ర ప్రదేశ్ 
తుంగభద్ర నది పరివాహక ప్రాంతం ఎన్ని రకాలుగా కలదు రెండు రకాలు 1.ఎగువ మధ్య పరివాహక ప్రాంతం 2. దిగువ పరివాహక ప్రాంతం  50
సంవత్సరాల క్రితం తుంగభద్ర ఆనకట్ట సామర్థ్యం 376. 6 కోట్ల ఘనపు మీటర్లుతుంగభద్ర ఆనకట్ట గనుల త్రవ్వకం దుమ్ము నేలకోత వ్యర్థ పదార్థాల వంటివాటివల్ల రిజర్వాయర్ మేట వేసి నీటి నిల్వ సామర్థ్యం ఎన్ని మీటర్ల మేర తగ్గిపోయింది 84.9 కోట్ల ఘనపు మీటర్లుతుంగభద్రా నదీ పరివాహక ప్రాంతంలో నేలకోత ఎక్కువ అవడానికి గల కారణం కుద్రేముఖ్ లో ఇనుప ఖనిజం, శాండూర్ వద్ద మాంగనీస్ త్రవ్వకంతుంగభద్ర నదీ పరివాహక ప్రాంతంలో పనిచేస్తున్న పారిశ్రామిక సంస్థలు ఎన్ని 27 భారీ పారిశ్రామిక సంస్థలు 2543 చిన్న పారిశ్రామిక సంస్థలుఏ సంవత్సరంలో తుంగభద్రా నది లోకి వదిలిన బెల్లపు మడ్డి వల్ల పెద్ద ఎత్తున చేపలు చనిపోవడం తో ప్రజలు ఆందోళన చేశారు 1984గ్రామ పరివాహక ,సమగ్రాభివృద్ధికి ఆదర్శ గ్రామం పథకం కింద మహారాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన గ్రామం హివారే బజార్మహారాష్ట్రలోని ఏ జిల్లాలోహివారే బజార్ ఉంది అహ్మద్‌నగర్ జిల్లామహారాష్ట్ర నుంచి కోస్తా కొంకణ తీర ప్రాంతాన్ని వేరు చేస్తూ ఉత్తర దక్షిణంగా ఉన్న ఏ పర్వత శ్రేణికి తూర్పువైపున గల వర్షచ్చాయా ప్రాంతంలో అహ్మద్‌నగర్ జిల్లా ఉంది సహ్యాద్రి పర్వత శ్రేణి
అహ్మద్‌నగర్ జిల్లా ఎన్ని మిల్లీ మీటర్ల వర్షపాతం తో కరువు పీడిత ప్రాంతంగా ఉంది 400మి. మిమహారాష్ట్ర ఆదర్శ గ్రామ పథకాన్ని మొదలుపెట్టినప్పుడు గ్రామాల ఎంపికకు కొన్ని షరతులు పెట్టారు అవి ప్రఖ్యాతిగాంచిన డానికి గల కారణం రాలెగావ్ సిద్ధి సాధించిన విజయంమహారాష్ట్ర ఆదర్శ గ్రామ పథకంలో భాగంగా గ్రామ ఎంపికకు విధించిన రెండు షరతులు ఏమిటి 1. చెట్లను నరక రాదు 2.మత్తుపానీయాలు వాడరాదు3. పశువులను స్వేచ్ఛగా వేయడానికి వదలడం నిషేధం4. అధిక సంతానం నిషేధంహివారే బజార్ గ్రామంలో వేసవిలో నీళ్లు భూమి 7 హెక్టార్ల నుంచి ఎన్ని హెక్టార్లకు పెరిగింది 72 హెక్టార్లుహివారే బజార్ లో అభివృద్ధికి ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టిన పరిశ్రమ పాడి పరిశ్రమపాడి పరిశ్రమల కారణంగా రోజుకి పాల ఉత్పత్తి 140 లీటర్ల నుంచి ఎన్ని లీటర్లకు పెరిగి 20 రెట్లు పైగా ప్రగతిని సాధించింది 3,000వేటి వినియోగంపై పంచాయతీరాజ్ సంస్థలకు నియంత్రణ ఉండాలి భూగర్భ జలాలు వినియోగంకేరళలోని ఏ గ్రామ పంచాయతీకి కోకా కోల కంపెనీకి మధ్య వివాదం జరిగింది పెరుమట్టి గ్రామంకేరళ పెరమట్టి గ్రామానికి కోకో కోలా కంపెనీ కి మధ్య జరిగిన వివాదం ఏ తేదీన దేశ అత్యున్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది జనవరి 2014FAQ

గంగానదిఉపనదులు చంబల్ , సింధ్ , భేత్వా , సోన్ , యమునా మరియు కోసి వాటర్ షెడ్ అని దేనిని అంటారు ఒక ఎత్తైన ప్రాంతంలో ఒక వైపు నీటి ప్రవాహాలు ఒక నదిలో మరోవైపు నీటి ప్రవాహలు మరో నదిలో ను కలిస్తే దానిని వాటర్ షెడ్ అంటారు.గంగా నది ప్రవహించే రాష్ట్రాలు ఉత్తర ప్రదేశ్ , ఉత్తరాఖండ్ 
ద్వీపకల్ప నదుల లో పెద్ద నది గోదావరి అయిన రెండవ పెద్ద నది కృష్ణాదీపకల్ప నదులు అన్నీ పడమర నుండి తూర్పుకు ప్రవహిస్తాయి అయితే నర్మదా తపతి ఏ వైపు ప్రవహిస్తాయి తూర్పు నుంచి పడమరకు
సింధూ నది ప్రవహించి దిశ ఉత్తరం నుండి వాయువ్యం
సింధూ నది ప్రవహించే ప్రాంతాలు పాకిస్తాన్ , టిబెట్ , చైనా,  ఇండియా

పదవ తరగతి మొదటి పాఠం అయిన భారతదేశం బౌగోళిక స్వరూపాలు లోని ముఖ్యాంశాలు క్రింది లింక్ ద్వార చూడండి


భారతదేశం బౌగోళిక స్వరూపాలు

 

పదవ తరగతి రెండవ పాఠం అయిన అభివృద్ధి భావనలు లోని ముఖ్యాంశాలు క్రింది లింక్ ద్వార చూడండి


అభివృద్ధి భావనలు


పదవ తరగతి మూడవ పాఠం అయిన ఉత్పత్తి ఉపాధి లోని ముఖ్యాంశాలు క్రింది లింక్ ద్వార చూడండి


ఉత్పత్తి ఉపాధి


పదవ తరగతి నాల్గవ  పాఠం అయిన భారతదేశ శీతోష్ణస్థితి లోని ముఖ్యాంశాలు క్రింది లింక్ ద్వార చూడండి


భారతదేశ శీతోష్ణస్థితిPost a Comment

0 Comments