4th class telugu textbook study material important kaviparichayalu 2022

 Hello everyone !

ఈ రోజు ఈ పోస్ట్ ద్వారా మీకు 4th class new telugu textbook guide నాల్గవ తరగతి పాఠ్యపుస్తకంలోని కవిపరిచయాలు మీకు అందించడం జరుగుతుంది. 4th class telugu study material 2022 ఈ పోస్ట్ యొక్క pdf ని మీరు కావాలి అనుకుంటే మీరు ఈ క్రింది లింక్ ద్వారా పొందవచ్చు


4th class telugu study material,4th class new telugu textbook,4th class new telugu textbook guide 2022


4th class telugu guide/study material 2022

గాంధీ మహాత్ముడు పాఠం రచయిత బసవరాజు అప్పారావు
గాంధీ మహాత్ముడు పాఠం ఇతివృత్తం మహనీయుల చరిత్ర
గాంధీ పాఠం ప్రక్రియ గేయం
గోపాల్ తెలివి పాఠం ఇతివృత్తం సమయస్ఫూర్తి
గోపాల్ తెలివి పాఠం ప్రక్రియ కథ
దేశమును ప్రేమించుమన్నా పాట రచయిత గురజాడ వెంకట అప్పారావు
దేశమును ప్రేమించుమన్నా పాఠం ఇతివృత్తం దేశభక్తి
దేశమును ప్రేమించుమన్నా పాఠం ప్రక్రియ గేయం
పరివర్తన పాఠం రచయిత వెంకట పార్వతీశ కవులు
పరివర్తన పాఠం ఇతివృత్తం పిల్లల స్వభావం
పరివర్తన పాఠం ప్రక్రియ కథ
సత్యమహిమ పాఠం రచయిత అవధాని రమేష్
సత్య మహిమ పాఠం ఇతివృత్తం నైతిక విలువలు
సత్య మహిమ పాఠం ప్రక్రియ గేయ కథ
ముగ్గుల్లో సంక్రాంతి పాఠం రచయిత రచయితల బృందం
ముగ్గుల్లో సంక్రాంతి పాఠం ఇతివృత్తం సంస్కృతి సంప్రదాయాలు
ముగ్గుల్లో సంక్రాంతి పాఠం ప్రక్రియ వ్యాసం
పద్య రత్నాలు పాఠం రచయిత శతక కవులు
పద్య రత్నాలు పాఠం ఇతివృత్తం నైతిక మానవీయ విలువలు
పద్య రత్నాలు పాఠం ప్రక్రియ పద్యం
బారిష్టర్ పార్వతీశం పాఠం రచయిత మొక్కపాటి నరసింహశాస్త్రి
బారిష్టర్ పార్వతీశం పాఠం ఇతివృత్తం హాస్యం
బారిష్టర్ పార్వతీశం పాఠం ప్రక్రియ కథనం
రాజు - కవి రచయిత గుర్రం జాషువా
రాజు - కవి పాఠం ఇతివృత్తం సామాజిక అంశం
రాజు - కవి పాఠం ప్రక్రియ పద్య కథ

కవి పరిచయాలు

గాంధీ మహాత్ముడు పాఠం
గాంధీ మహాత్ముడు పాఠం రచయిత బసవరాజు అప్పారావు గారు
గాంధీ మహాత్ముడు పాఠం ఇతివృత్తం మహానీయుల చరిత్ర
గాంధీ మహాత్ముడు పాఠం ప్రక్రియ గేయం
బసవరాజు అప్పారావు గారి కవి పరిచయం
బసవరాజు అప్పారావు గారు భావకవి గీతకర్త
బసవరాజు అప్పారావు గారి కాలం 13/02/1894  to. 10/06/1933
జాతీయోద్యమ కాలంలో ప్రజలను బసవరాజు అప్పారావు గారి గీతాలు ప్రజలను గాఢంగా ప్రభావితం చేశాయి
బసవరాజు అప్పారావు గారి గీతాలు బసవరాజు అప్పారావు గేయాలు పేరిట సంపుటంగా వెలువడ్డాయి
తేనెల తేటల మాటలతో
గేయరచయిత ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు
ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారి కాలం 29/05/1944 to 25/07/2019
ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు కవి , కథకులు , విమర్శకులు
తెలుగులో అనుభూతి కవిత్వానికి ప్రతినిధి ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు
ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారి కవితా సంపుటి అనుభూతి గీతాలు
ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు లలిత గీతకర్త ఆకాశవాణిలో పనిచేశారు
గోపాల్ తెలివి

గోపాల్ తెలివి పాఠం ఇతివృత్తం సమయస్ఫూర్తి
గోపాల్ తెలివి పాఠం ప్రక్రియ కథ
చూడగంటి

చూడ గంటి గేయరచయిత తాళ్ళపాక అన్నమయ్య గారు
తాళ్ళపాక అన్నమయ్య గారు పద కవితా పితామహుడు
తాళ్ళపాక అన్నమయ్య గారు 32వేల సంకీర్తనలు రాశారని ప్రతీతి
వెంకటేశ్వరస్వామి కేంద్రంగా విశిష్ట సాహిత్యాన్ని , సంగీత సంస్కృతిని నిర్మించారు తాళ్ళపాక అన్నమయ్య గారు
తేటతెలుగు పలుకుబడి , దేశీ పదసంపద , వాడుక భాషలోనే అపురూప మాధురి అన్నమయ్య కవిత్వం లో పొంగిపొర్లుతున్నాయి
విందు కథ

విందు కథ రచయిత సొదుంరామ్మోహన్ గారు
సొదుంరామ్మోహన్ గారు పత్రికా రచయిత
సొదుంరామ్మోహన్ గారు పలు రచనలు , అనువాదాలు , నిఘంటు నిర్మాణం కూడా చేశారు
సొదుంరామ్మోహన్ గారు రెండు దశాబ్దాలపాటు విశాలాంధ్రలో ఒక దశాబ్దం పాటు ఉదయం లో పనిచేశారు
దేశమును ప్రేమించుమన్నా
దేశమును ప్రేమించుమన్నా పాఠం రచయిత గురజాడ వెంకట అప్పారావు గారు
దేశమును ప్రేమించుమన్నా పాఠం ఇతివృత్తం దేశభక్తి
దేశమును ప్రేమించుమన్నా పాఠం ప్రక్రియ గేయం
గురజాడ వెంకట అప్పారావు గారి కవి పరిచయం
గురజాడ వెంకట అప్పారావు గారు ఆధునిక కవిత్వానికి , సాహిత్యానికి మార్గదర్శకులు
గురజాడ వెంకట అప్పారావు గారు యుగకర్త , కవి , కథకులు , నాటక కర్త , చరిత్రకారులు ,శాసన పరిశోధకులు అన్నిటికన్నా ముఖ్యంగా భాషావేత్త
గురజాడ వెంకట అప్పారావు గారి కాలం 21/09/1862 to 30/11/1915
గురజాడ వెంకట అప్పారావు గారు తెలుగు సాహిత్యంలో వాడుక భాషను ప్రవేశపెట్టి చిరస్మరణీయమైన రచనలు చేశారు
గురజాడ వెంకట అప్పారావు గారి కన్యాశుల్కం నాటకం ఆధునిక తెలుగు సాహిత్యంలో అత్యంత విశిష్ట రచన
తెలుగు తల్లి
తెలుగు తల్లి గేయ రచయిత పిల్లలమర్రి వెంకట హనుమంతరావు గారు
పిల్లల మర్రి వెంకట హనుమంతరావు గారి కాలం 7/05/1921 to 13/09/1989
పిల్లల మర్రి వెంకట హనుమంతరావు గారు కవి , విమర్శకులు
పిల్లల మర్రి వెంకట హనుమంతరావు గారు సాహిత్య వ్యాసాలు , కథలు , ఏకాంకికలు , ఖండ కావ్యాలు రచించారు
పిల్లల మర్రి వెంకట హనుమంతరావు గారి రచనల్లో సాహిత్య సంపద , ఆంధ్రాభ్యుదయం , కాపు పాటలు ముఖ్యమైనవి

కందిరీగ కిటుకు
కందిరీగ కిటుకు కథ రచయిత రావూరి భరద్వాజ గారు
రావూరి భరద్వాజ గారి కవి పరిచయం
రావూరి భరద్వాజ గారి కాలం 5/07/1927 to 18/10/2013
రావూరి భరద్వాజ గారు గుంటూరు జిల్లా తాడికొండలో జన్మించారు
రావూరి భరద్వాజ గారు రాసిన తొలి కథ విమల
రావూరి భరద్వాజ గారు ఉడతమ్మ ఉపదేశం , కీలుగుర్రం వంటి 43 పిల్లల కథలు
కరి మ్రింగిన వెలగ పండు , జలప్రళయం 17 నవలలు రాశారు
రావూరి భరద్వాజ గారు రాసిన పాకుడురాళ్లు నవలకు జ్ఞానపీఠ పురస్కారం వరించింది
రావూరి భరద్వాజ గారు పొందిన పురస్కారాలు
జ్ఞానపీఠ పురస్కారం
కళాప్రపూర్ణ
కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం
సోవియట్ భూమి నెహ్రూ పురస్కారం
రాజు లక్ష్మీ ఫౌండేషన్ అవార్డు
గోపీచంద్ జాతీయ సాహిత్య పురస్కారం
కళారత్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారం
పరివర్తన పాఠం
పరివర్తన పాఠం రచయిత వెంకట పార్వతీశ కవులు
పరివర్తన పాఠం ఇతివృత్తం పిల్లల స్వభావం
పరివర్తన పాఠం ప్రక్రియ కథ
వెంకట పార్వతీశ కవులు కవి పరిచయం
బాలాంత్రపు వెంకట రావు గారు
బాలాంత్రపు వెంకట రావు గారి కవి పరిచయం
బాలాంత్రపు వెంకట రావు గారి కాలం 1882 to 1955
బాలాంత్రపు వెంకట రావు గారి తల్లిదండ్రులు
సూరమ్మ
వెంకట నరసింహం
బాలాంత్రపు వెంకట రావు గారి జన్మ స్థలం
మల్లాము తూర్పుగోదావరి జిల్లా
ఓలేటి పార్వతీశం గారు
ఓలేటి పార్వతీశం గారి కవి పరిచయం
ఓలేటి పార్వతీశం గారి కాలం 1880 to 1970
ఓలేటి పార్వతీశం గారి తల్లిదండ్రులు
వెంకమ్మ
అచ్యుత రామయ్య
ఓలేటి పార్వతీశం గారి జన్మస్థలం
పిఠాపురం తూర్పు గోదావరి జిల్లా
పడవ నడపవోయి
పడవ నడపవోయి గేయరచయిత వింజమూరి శివ రామారావు
వింజమూరి శివ రామారావు గారి కవి పరిచయం
వింజమూరి శివ రామారావు గారి కాలం 1908 to 1982
వింజమూరి శివ రామారావు గారు తుర్పు గోదావరి జిల్లా పిఠాపురం దగ్గర చంద్రపాలెం గ్రామంలో జన్మించారు
వింజమూరి శివ రామారావు గారు ప్రముఖ కవి , రచయిత , ఆకాశవాణి కళాకారులు
వింజమూరి శివ రామారావు గారి రచనలు
గోర్కీ కథలు
కల్పవల్లి
ఖండకావ్య
వింజమూరి శివ రామారావు గారి బిరుదు కళాప్రపూర్ణ
సత్య మహిమ
సత్య మహిమ పాఠం రచయిత అవధాని రమేష్
సత్య మహిమ పాఠం ఇతివృత్తం నైతిక విలువలు
సత్య మహిమ పాఠం ప్రక్రియ గేయ కథ
అవధాని రమేష్ గారి కవి పరిచయం
అవధాని రమేష్ గారి కాలం 20వ శతాబ్దం
సత్య మహిమ గేయ కథ అవధాని రమేష్ గారి రచన గజ్జన గూళ్ళు నుండి తీసుకోబడింది
అవధాని రమేష్ గారు ఆంధ్ర రాష్ట్రంలోని కర్నూలు జిల్లా అవుకు అగ్రహారంలో జన్మించారు
అవధాని రమేష్ గారి తల్లిదండ్రులు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు , సావిత్రమ్మగారు
అవధాని రమేష్ గారి రచనలు
కాసులపేరు
ప్రతీకారం
మూడు మంచి కథలు
ముగ్గులు సంక్రాంతి
ముగ్గులు సంక్రాంతి పాఠం రచయిత రచయితల బృందం
ముగ్గుల్లో సంక్రాంతి పాఠం ఇతివృత్తం సంస్కృతి సంప్రదాయాలు
ముగ్గుల్లో సంక్రాంతి పాఠం పక్రియ వ్యాసం
నకిలీ కన్ను

నకిలీ కన్ను కథ మూలం నసిరుద్దీన్ కథలు
పద్య రత్నాలు

పద్య రత్నాలు పాఠం రచయిత శతక కవులు
పద్య రత్నాలు పాఠం ఇతివృత్తం నైతిక మానవీయ విలువలు
పద్య రత్నాలు పాఠం ప్రక్రియ పద్యం
ధనము కూడబెట్టి దానంబు చేయక పద్య రచయిత వేమన గారు
పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు జనులా పద్య రచయిత బద్దెన గారు
పరుల కొరకే నదులు ప్రవహించు , గోవులు పాలనిచ్చు , చెట్లు పూలు పూయు పద్య  రచయిత జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు
బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుట మేలా పద్య రచన బద్దెన గారు
మొదలు చూచిన కడుగొప్ప పిదప కుఱుచ రచయిత ఏనుగు లక్ష్మణ కవి గారు
ఎంత చెలిమి యున్న ఎగతాళి చేయకు సరసమంత నంత విరసమగును పద్య రచయిత నార్ల చిరంజీవిగారు
మతములన్ని యున్న మానవత్వమొక్కటె జాతులెన్ని ఉన్నా నీతి యొక్కటె పద్య రచయిత నార్ల వెంకటేశ్వరరావు గారు
బ్రతకవచ్చు గాక బహు బంధనము లైన వచ్చుగాక లేమి వచ్చుగాక పద్య రచయిత పోతనగారు
పూజకన్న నెంచ బుద్ధి ప్రధానంబు మాటకన్న  నెంచ మనసు దృఢము పద్య రచయిత వేమన గారు
వీరగంధం

వీరగంధం గేయ రచయిత త్రిపురనేని రామస్వామి గారు
త్రిపురనేని రామస్వామి గారి కవి పరిచయం
త్రిపురనేని రామస్వామి గారి కాలం 15/01/1887 to 16/01/1943
త్రిపురనేని రామస్వామి గారు హేతువాద రచయిత
త్రిపురనేని రామస్వామి గారి బిరుదు కవి రాజు
త్రిపురనేని రామస్వామి గారి రచనలు
సూతపురాణము
పల్నాటి పౌరుషం
బారిస్టర్ పార్వతీశం
బారిస్టర్ పార్వతీశం పాఠం రచయిత మొక్కపాటి నరసింహశాస్త్రి గారు
మొక్కపాటి నరసింహ శాస్త్రి గారు కవి పరిచయం
మొక్కపాటి నరసింహ శాస్త్రి గారి కాలం 09/10/1892 to 05/03/1973
మొక్కపాటి నరసింహశాస్త్రి గారు పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం లో జన్మించారు
మొక్కపాటి నరసింహ శాస్త్రిగారు రచించిన బారిస్టర్ పార్వతీశం తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధి చెందిన హాస్య నవల
మొక్కపాటి నరసింహ శాస్త్రి గారి రచనలు
మొక్కుబడి
అభ్యుదయం
పెదమామయ్య
ఏరువాక

ఏరువాక పాట రచయిత బిరుదురాజు రామరాజు
బిరుదురాజు రామరాజు గారి కవి పరిచయం
బిరుదురాజు రామరాజు గారి కాలం 16/04/1925 to 08/02/2010
బిరుదురాజు రామరాజు గారు వరంగల్ దగ్గర దేవనూరు గ్రామంలో జన్మించారు
బిరుదురాజు రామరాజు గారు తెలుగు జానపద గేయ సాహిత్యం పై మొట్ట మొదటగా పరిశోధన చేశారు
బిరుదురాజు రామరాజు గారి రచనలు
తెలుగు జానపద రామాయణం
తెలుగు సాహిత్యోద్దారకులు
రాజు కవి
రాజు కవి పాఠం రచయిత గుర్రం జాషువా గారు
గుర్రం జాషువా గారి కవి పరిచయం
గుర్రం జాషువా గారి కాలం 28/09/1895 to 24/07/1971
గుర్రం జాషువా గారు గుంటూరు జిల్లా వినుకొండ లో జన్మించారు
గుర్రం జాషువా గారు ప్రశస్తమైన పద్యశిల్పం సులలితమైన ధార, దళితులు, అట్టడుగు వర్గాల పట్ల అపారమైన ప్రేమ, సామాజిక అసమానతల పట్ల ఆగ్రహం జాషువా కవితా లక్షణాలు
గుర్రం జాషువా గారి బిరుదులు నవయుగ కవి చక్రవర్తి కళాప్రపూర్ణ
గుర్రం జాషువా గారి రచనలు
ఫిరదౌసి
గబ్బిలము
క్రీస్తు చరిత్ర
వెయ్యేళ్ళ కవినోయ్
వెయ్యేళ్ళ కవినోయ్ పాట రచయిత అడవి బాపిరాజు
అడవి బాపిరాజు గారి కవి పరిచయం
అడవి బాపిరాజు గారి కాలం 15/01/1887 to 16/01/1943
అడవి బాపిరాజు గారు కవి , నవలాకారుడు , కథకుడు , చిత్రకారుడు
అడవి బాపిరాజు గారి రచనలు
నారాయణ రావు
హిమబిందు
గోన గన్నారెడ్డి
శశికళ
గంగిరెద్దు

Post a Comment

0 Comments