Hello everyone!
ఈ రోజు ఈ పోస్ట్ ద్వారా 5th
class telugu textbook మీకు ఐదవ
తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలోని కవిపరిచాయలు అందించడం జరిగింది 5th class telugu kaviparichayalu
ఈ పోస్ట్ యొక్క pdf ని మీరు ఈ క్రింది లింక్ ద్వారా పొందవచ్చు
5th
class telugu study material kaviparichayalu pdf
ఏ దేశమేగినా పాఠం రచయిత రాయప్రోలు సుబ్బారావు
ఏ దేశమేగినా పాఠం ఇతివృత్తం
దేశభక్తి
ఏ దేశమేగినా పాఠం ప్రక్రియ గేయం
సాయం పాఠం రచయిత జాక్ కోప్
సాయం పాఠం ఇతివృత్తం పరోపకారం
సాయం పాఠం ప్రక్రియ కథనం
కొండవాగు పాఠం రచయిత చెరుకుపల్లి జమదగ్ని శర్మ
కొండవాగు పాఠం ఇతివృత్తం ప్రకృతి వర్ణన
కొండవాగు పాఠం ప్రక్రియ లేఖ
జయ గీతం పాఠం రచయిత బోయి భీమన్న
జయ గీతం పాఠం ఇతివృత్తం మహనీయుల చరిత్ర
జయ గీతం పాఠం ప్రక్రియ పాట
తోలుబొమ్మలాట ఒక జానపద కళ
పాఠం రచయిత కె వి
రామకృష్ణ
తోలుబొమ్మలాట పాఠం
ఇతివృత్తం కళలు
తోలుబొమ్మలాట పాఠం ప్రక్రియ
వ్యాసం
పెన్నేటి పాట పాఠం రచయిత విద్వాన్ విశ్వం
పెన్నేటి పాట పాఠం
ఇతివృత్తం పర్యావరణం
పెన్నేటి పాట పాఠం ప్రక్రియ
పాట
పద్య రత్నాలు పాఠం రచయిత శతక కవులు
పద్య రత్నాలు పాఠం
ఇతివృత్తం నైతిక
విలువలు
పద్య రత్నాలు పాఠం ప్రక్రియ
పద్యాలు
ఇటిజ్ పండుగ పాఠం రచయిత గిడుగు వెంకట రామమూర్తి
ఇటిజ్ పండుగ పాఠం ఇతివృత్తం సంస్కృతి సంప్రదాయాలు
ఇటిజ్ పండుగ అ పాఠం
ప్రక్రియ సంభాషణ
తరిగొండ వెంగమాంబ పాఠం
ఇతివృత్తం స్త్రీ
శక్తి
తరిగొండ వెంగమాంబ పాఠం
ప్రక్రియ వ్యాసం
మంచి బహుమతి పాఠం ఇతివృత్తం
పఠనాభిలాష
మంచి బహుమతి పాఠం ప్రక్రియ సంభాషణ
ఏ దేశమేగినా
ఏ దేశమేగినా పాట రచయిత రాయప్రోలు సుబ్బారావు
ఏ దేశమేగినా పాట ఇతివృత్తం దేశభక్తి
ఏ దేశమేగినా పాఠం ప్రక్రియ గేయం
రాయప్రోలు సుబ్బారావు గారి
కవి పరిచయం
రాయప్రోలు సుబ్బారావు గారి
కాలం 13-03-1892
to30-06-1984
రాయప్రోలు సుబ్బారావు గారి
బిరుదులు
అభినవ నన్నయ్య
నవ్య కవితా పితామహుడు
కోకిల స్వామి
కాల్పనిక కవితా భీష్ముడు
రాయప్రోలు సుబ్బారావు గారు
రచించిన కావ్యాలు
తృణకంకణం
స్నేహలత
స్వప్న కుమారం
కష్టకమల
ఆంధ్రావళి
జడ కుచ్చులు
వనమాల
రాయప్రోలు సుబ్బారావు గారు
రచించిన లక్షణ గ్రంథాలు
రమ్య లోకం
మాధురీ దర్శనం
రాయప్రోలు సుబ్బారావు గారి
భాష సేవను గుర్తించి భారత ప్రభుత్వం సత్కరించిన అవార్డు పద్మభూషణ్
వివేకానందుని షికాగో
ప్రసంగం
రచయిత స్వామి చిరంతనానంద
సాయం పాఠం
సాయం పాఠం రచయిత జాక్ కోప్
సాయం పాఠం ఇతివృత్తం పరోపకారం
సాయం పాఠం ప్రక్రియ గేయం
జాక్ కోప్ గారి కాలం 1913 - 1991
జాక్ కోప్ గారు దక్షిణాఫ్రికా నవలా రచయిత , కథా
రచయిత , కవి ,
సంపాదకులు
సాయం అనే పాఠం ఒక అనువాద కథ
కొండవాగు పాఠం
కొండవాగు పాఠం రచయిత చెరుకుపల్లి జమదగ్ని శర్మ
కొండవాగు పాఠం ఇతివృత్తం ప్రకృతి వర్ణన
కొండవాగు పాఠం ప్రక్రియ లేఖ
చెరుకుపల్లి జమదగ్ని శర్మ
గారి కవి పరిచయం
చెరుకుపల్లి జమదగ్ని శర్మ
గారు కవి ,
కథకుడు
చెరుకుపల్లి జమదగ్ని శర్మ
గారి కాలం 1920
- 1986
చెరకు పల్లి జమదగ్ని శర్మ
గారు రచించిన రచనలు
మహోదయం
చిలుకా గోరింక
అన్నదమ్ములు
ధర్మదీక్ష
చెరుకుపల్లి జమదగ్ని శర్మ
గారి కలం పేరు జమదగ్ని
పిల్లల మనస్తత్వ చిత్రణ
ప్రధానంగా కథలు రాసిన వారు చెరుకుపల్లి జమదగ్ని శర్మ గారు
వడగళ్ళు
వడగళ్ళు పాట రచయిత ఏడిద కామేశ్వరరావు
ఏడిద కామేశ్వరరావు గారి
కాలం 12-09-1913 to 1984
ఏడిద కామేశ్వరరావు గారి రచనలు
రాష్ట్ర గీతం
జైలు రోజులు
ఇండోనేషియా చరిత్ర
రేడియో అన్నయ్యగా
ప్రసిద్ధులు ఏడిద
కామేశ్వరరావు గారు
ఏడిద కామేశ్వరరావు గారు ఆకాశవాణిలో పనిచేశారు
బాలల కోసం ఎన్నో పాటలు
నాటకాలు రాసిన వారు ఏడిద
కామేశ్వర రావు గారు
జయ గీతం
జయ గీతం పాఠం రచయిత బోయి భీమన్న
జయ గీతం పాఠం ఇతివృత్తం మహనీయుల చరిత్ర
జయ గీతం పాఠం ప్రక్రియ పాట
బోయి భీమన్న గారి కవి పరిచయం
బోయి భీమన్న గారు కవి , నాటకకర్త
భీమన్న గారి కాలం 19-09-1911 to
16-12-2005
భీమన్న గారు రచించిన నాటకాలు
పాలేరు
కూలి రాజు
బోయి భీమన్న గారు రచించిన
ఖండకావ్యాలు
గుడిసెలు కాలిపోతున్నాయి
మధు గీత
పద్యం పాట వచనం మూడింటిలోనూ
సిద్ధహస్తులు బోయి
భీమన్న గారు
బోయి భీమన్న గారి
స్వీయచరిత్ర
పాలేరు నుంచి పద్మశ్రీ
వరకు
బోయి భీమన్న గారు అందుకున్న
పురస్కారం కేంద్ర
సాహిత్య అకాడమీ పురస్కారం
తోలుబొమ్మలాట ఒక జానపద కళ
ఈ పాఠానికి కే వి రామకృష్ణ రచించిన తోలుబొమ్మలాట
వ్యాసం ఆధారం
పెన్నేటి పాట
పెన్నేటి పాట పాఠం రచయిత విద్వాన్ విశ్వం
పెన్నేటి పాట పాఠం
ఇతివృత్తం పర్యావరణం
పెన్నేటి పాట పాఠం ప్రక్రియ
పాట
విద్వాన్ విశ్వం గారి కవి
పరిచయం
విద్వాన్ విశ్వం గారు కవి , కథకుడు
విద్వాన్ విశ్వం గారి కాలం 21-10-1915 to
19-10-1987
విద్వాన్ విశ్వం గారు రచించిన రచనలు
పెన్నేటి పాట
విలాసిని
రాతలు గీతలు
సంస్కృత కావ్యాలను తెలుగు
వచనం లోకి అనువదించినవారు విద్వాన్ విశ్వం గారు
రాయలసీమ సౌందర్యాన్ని
విషాదాన్ని సమంగా చిత్రించిన పాట పెన్నేటి పాట
మూడు చేపలు కథ
మూడు చేపలు కథ రచయిత శ్రీపాద
సుబ్రహ్మణ్యశాస్త్రి గారు
శ్రీపాద సుబ్రహ్మణ్య
శాస్త్రి గారి కాలం 23-04-1891 to 25-02-1961
శ్రీపాద సుబ్రహ్మణ్య
శాస్త్రి గారు కథకులు
, నవలాకారులు , నాటక
కర్త
శ్రీపాద సుబ్రహ్మణ్య
శాస్త్రి గారు రచించిన నాటకం రాజ రాజు
శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి
గారు రచించిన నవలలు
ఆత్మబలి
రక్షాబంధనం
శ్రీపాద సుబ్రహ్మణ్య
శాస్త్రి గారి స్వీయ చరిత్ర అనుభవాలు-జ్ఞాపకాలు
తేట తెనుగు నుడికారాన్ని కి
అచ్చమైన మానవసంబంధాల చిత్రానికి కొండగుర్తు లాంటివారు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు
అనుభవాలు జ్ఞాపకాలు అన్న
పేరుతో వెలువరించిన శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి స్వీయచరిత్ర ఆనాటి ఆంధ్రుల సాంఘిక చరిత్ర
శ్రీపాద సుబ్రహ్మణ్య
శాస్త్రి గారు ఎన్నో
చిన్న కథల సంపుటాలు వెలువరించారు
పద్య రత్నాలు
పద్య రత్నాలు పాఠం రచయిత శతక కవులు
పద్య రత్నాలు పాఠం
ఇతివృత్తం నైతిక
విలువలు
పద్య రత్నాలు పాఠం ప్రక్రియ పద్యాలు
అప్పిచ్చువాడు వైద్యుడు
పద్యం రచయిత బద్దెన
ప్రశ్న నుండి పుట్టు పరిణతి
జ్ఞానము రచయిత నార్ల
వెంకటేశ్వరరావు
చంపదగినయట్టి శత్రువు తనచేత
పద్య రచయిత వేమన
మచ్చిక లేనిచోట ననుమానము
వచ్చిన చోట మెండుగా పద్య రచయిత చాటువు
నిజము మీద భూమి నిలబడి
యుండును పద్య రచయిత పోతులూరి
వీరబ్రహ్మం
ఒరులేయవి యొనరించిన పద్య రచయిత
తిక్కన్న
నీతియె మూలము విద్యకు పద్య
రచయిత ఏటుకూరి వెంకట నరసయ్య
చదవని వాడ జ్ఞoడగు పద్య రచయిత పోతన
తరువులతిరసఫల భార గురుత
గాంచు పద్య రచయిత బత్రుహరి
సుభాషితం
ఇటిజ్ పండుగ
ఇటిజ్ పండుగ పాఠం రచయిత గిడుగు వెంకట రామమూర్తి
ఇటిజ్ పండుగ పాఠం ఇతివృత్తం
సంస్కృతి సంప్రదాయాలు
ఇటిజ్ పండుగ పాఠం ప్రక్రియ సంభాషణ
గిడుగు వెంకట రామమూర్తి గారి
కవి పరిచయం
వెంకట రామమూర్తి గారి కాలం 29-08-1863 to
22-1-1940
గిడుగు వెంకట రామమూర్తి
గారు ఆధునిక తెలుగు భాష
ప్రవక్త
ప్రజల జీవితానికి దూరంగా
ఉన్న గ్రాంధిక భాష స్థానంలో ప్రజల వాడుక భాషకు పట్టం కట్టిన యోధుడు గిడుగు వెంకట రామమూర్తి
గారు
జీవితకాలం వ్యవహారిక భాష
ఉద్యమానికి గిరిజన విద్యాభివృద్ధికి కృషి చేసిన వారు గిడుగు వెంకట రామమూర్తి గారు
సవరల కోసం సవర భాషా
మాధ్యమంలో తొలి పాఠశాల నడిపిన వారు గిడుగు వెంకట రామమూర్తి గారు
సవర పాటలు కథలు సేకరించి
సవర వాచకాలు రూపొందించినవారు గిడుగు వెంకట రామమూర్తి గారు
సవర ఇంగ్లీషు నిఘంటువు
రూపొందించడమే కాక సవరభాషలో మౌలికమైన పరిశోధన చేసిన వారు గిడుగు వెంకట రామమూర్తి గారు
సవరల కోసం సవర వ్యాకరణం
రచించినవారు గిడుగు
వెంకట రామమూర్తి గారు
భారతదేశంలోని తొలి తరం మానవ
శాస్త్రవేత్త లో ఒకరు గిడుగు
వెంకట రామమూర్తి గారు
గిడుగు వెంకట రామమూర్తి గారు
రచించిన గ్రంధాలు
బాలకవి శరణ్యం
ఆంధ్ర పండిత భిషక్కుల
భాషాభేషజం
గిడుగు వెంకట రామమూర్తి
గారి స్ఫూర్తికి అనుగుణంగా గిరిజనుల గురించిన పాఠ్యాంశం ఇటిజ్ పండుగ
తరిగొండ వెంగమాంబ
తరిగొండ వెంగమాంబ పాఠం ఇతివృత్తం శ్రీ శక్తి
తరిగొండ వెంగమాంబ పాఠం
ప్రక్రియ
వ్యాసం
ప్రథమ మహిళ ఉపాధ్యాయుని సావిత్రిబాయి పూలే
భారత కోకిల సరోజినీ నాయుడు
స్వాతంత్ర్య సమరయోధురాలు కస్తూర్భా గాంధీ
తెలుగు లో రామాయణం రచించిన
తొలి కవయిత్రి ఆతుకూరి
మొల్ల
పొణకా కనకమ్మ
జననం నెల్లూరు జిల్లా మినగల్లు
గ్రామంలో 10
- 06 - 1892 న
జన్మించారు
కనకమ్మ గారి తండ్రి మరపూరి
కొండారెడ్డి
కనకమ్మ గారి తల్లి కామమ్మ
సంపన్న స్థితి లోని
కుటుంబానికి చెందినవారు కనకమ్మ
చిన్నతనంలోనే బాల్య వివాహం
జరిగింది ఆమె ఇప్పటి దాకా పెద్దగా ఏమీ చదువుకోని లెక్క
స్వయంకృషితో ఆంధ్ర ఆంగ్ల
సంస్కృత లను నేర్చి పాండిత్యాన్ని సాధించిన విదుషీమణి కనకమ్మ గారు
సమాజ ఉద్ధరణ ఆమె జీవిత
ధ్యేయంగా ఎంచుకున్నారు కనకమ్మ
గారు
1913లో నెల్లూరు దగ్గరలో ఉన్న పోట్లపూడి గ్రామంలో సుజనరంజని
సమాజం అనే సేవా సంస్థను
స్థాపించి అర్హులకు సేవలు అందజేసిన వారు కనకమ్మ గారు
ముఖ్యంగా సమాజంలో అట్టడుగున
ఉన్న దీనులకు ఉన్నత స్థితి కల్పించడంలో తన సేవలు సఫలమయ్యాయి
వారి జీవితాలను చీకటి నుండి
వెలుగులోకి తెచ్చి సఫలీకృతులు అయినారు కనకమ్మ గారు
ఆ ఏడాదే అడగ 1913 లోనే ఆమె స్నేహితులు అందరూ
కలిసి నెల్లూరు రామ
నాయుడు వంటి వితరణ శీలుర
ప్రోత్సాహంతో కొత్తూరు
గ్రామంలో వివేకానంద గ్రంథాలయం ఏర్పాటు చేసి పుస్తకాలతో విశ్వదర్శనం చేయడానికి
గొప్ప అవకాశం కల్పించారు
కనకమ్మ గారు జాతీయోద్యమంలో మహాత్మా గాంధీ గారి శిష్యురాలై గణనీయంగా తన వంతు
సేవలు అందించారు
జయంతి సూరమ్మ
తాగుడు వల్ల కలిగే
అనర్థాలను తెలియజేస్తూ కళ్ళు మానండోయ్ బాబు అంటూ ధర్నా చేశారు జయంతి సూరమ్మ గారు
జయంతి సూరమ్మ గారు 1887 లో శ్రీకాకుళం జిల్లా కవిటి
అగ్రహారం లో
పుట్టారు
కందుకూరి వీరేశలింగం గారి ప్రభావంతో సంఘ సేవే
పరమావధిగా భావించారు జయంతి
సూరమ్మ గారు
ఆరోజుల్లోనే తాగుబోతుల
వెకిలి వేషాలు ప్రహసనాలు గా చేసి ప్రదర్శించేవారు జయంతి సూరమ్మ గారు
జయంతి సూరమ్మ లాగే మద్యపాన
నిషేధానికి కృషి చేసిన వారు దువ్వూరి సుబ్బమ్మ , దూబగుంట
రోశమ్మ
చండూరు రత్నమ్మ
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ లో రావుబహద్దూర్ పైండా వెంకట చలపతి అనే జమీందారు గారి
పుత్రికా రత్నం చండూరు
రత్నమ్మ గారు
రత్నమ్మ గారి జననం 7 - 2 - 1891 కాకినాడ
చిన్నతనం నుండి దేశం పరాయి
వారి పాలన నుండి విముక్తి కావాలని కలలు కనేవారు చండూరు రత్నమ్మ గారు
ప్రముఖ గాంధేయవాది
సంఘసేవకురాలు సంఘసంస్కర్త అయిన రత్నమ్మ 1940 లో ఎన్నో వితంతు వివాహాలు జరిపించి సంస్కరణను ఆచరణ లోకి తెచ్చిన
ఉద్యమశీలి చండూరు
రత్నమ్మ గారు
స్త్రీలు స్వతంత్రంగా తమ
కాళ్ళ మీద నిలబడాలి అన్నది ఆమె ధ్యేయం అందుకోసం వారి ఉపాధి కోసం మహిళా పారిశ్రామిక
సంఘం ఏర్పాటు చేశారు ఇందులో కులమత వివక్షను పాటించకుండా దళిత అనాధ మహిళలకు స్థానం
కల్పించి వారికి కుట్టుపని లో శిక్షణ ఇప్పించి కుట్టుమిషన్లు కొని అందజేసిన దీనజన
బాంధవు రాలు చండూరు
రత్నమ్మ గారు
విద్య అందరి హక్కు అని
రత్నమ్మ నమ్మారు అందుకోసం విద్యా గ్రంథాలయాలు ఏర్పాటు చేశారు సంస్కృతం ,
తెలుగు నేర్పడమే కాక సంగీతం ,
నృత్యం మొదలైన కళలో ఆసక్తి ఉన్న బాలబాలికలకు ఆర్థిక సహాయం అందించారు
తనలాగే స్త్రీ జనాభా కోసం కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థలను గుర్తించి వారికి
కావలసిన ఆర్థిక సదుపాయాలు అందజేసి వారి వికాసానికి తోడ్పడాలి చండూరు రత్నమ్మ గారు
కవిత్రయం
మహాభారతాన్ని సంస్కృతం లో
రాసిన వాడు వేదవ్యాసుడు
నన్నయ , తిక్కన ,
ఎర్రాప్రగడ లు
మహాభారతాన్ని తెలుగులో రాశారు
నన్నయ్య
నన్నయ 11వ శతాబ్దానికి చెందిన వాడు
నన్నయ ఆది సభా పర్వాలను
అరణ్యపర్వంలో కొంత
భాగాన్ని రాశారు
రాజమహేంద్రవరంలో
రాజరాజనరేంద్రుని ఆస్థానంలో ఉండేవాడు నన్నయ్య
రాజరాజనరేంద్రుని కోరికపై సంస్కృతంలో ఉన్న
భారతాన్ని నన్నయ తెలుగులో రాశారు
నన్నయ బిరుదు వాగనుశాసనుడు
తిక్కన్న
తిక్కన 13వ శతాబ్దానికి చెందిన వాడు
తిక్కన మహాభారతంలో విరాట పర్వం మొదలు 15 పర్వాలు రాశాడు
తిక్కన నెల్లూరు ను పాలించిన మనుమసిద్ధి
వద్ద మంత్రిగా ఉండేవాడు
తిక్కన బిరుదులు కవి బ్రహ్మ , ఉభయ
కవిమిత్రుడు
తిక్కన రచించిన మరో కావ్యం నిర్వచనోత్తర రామాయణం
ఎర్రన్న
ఎర్రన్న 14వ శతాబ్దం వాడు
మహాభారతం లో అరణ్య పర్వంలో
నన్నయ రాయగా మిగిలిన భాగాన్ని ఎర్రన్న పూర్తి
చేశారు
ఎర్రన్న అద్దంకి ని
పాలించిన ప్రోలయవేమారెడ్డి ఆస్థానంలో ఉండేవాడు
ఎర్రన్న బిరుదులు ప్రబంధ పరమేశ్వరుడు , శంభుదాసుడు
ఎర్రన్న ఇతర రచనలు హరివంశం , నృసింహ
పురాణం
తొలి తెలుగు శాసనం కలమళ్ల శాసనం
చిలకమర్తి లక్ష్మీనరసింహం
గారు
1890 లో ఒక రోజున ఏమండీ ఒక పద్యం
చెప్పారు అని ఒకడు అడిగారట పూర్వం బంగారం వెండి ఇచ్చేవారు ఇప్పుడు పకోడీ అయినా ఇచ్చే వాళ్ళు లేరు
అని చెప్పారు చిలకమర్తి
లక్ష్మీ నరసింహం గారు
0 Comments