ఈ రోజు ఈ పోస్ట్ ద్వారా 7TH
class telugu ఏడవ తరగతి పాఠ్య పుస్తకంలోని 7th
class new telugu text book guide ప్రతి పాఠం లోని కవిపరిచయాలను అందివ్వడం జరుగుతుంది 7th class new telugu textbook kaviparichayalu
ఏడవ తరగతి పాఠ్య పుస్తకంలోని కవిపరిచయాలు
అక్షరం పాఠం రచయిత రావినూతల ప్రేమ కిషోర్
అక్షరం పాఠం ప్రక్రియ వచన కవిత
అక్షర పాఠం ఇతివృత్తం చదువు విశిష్టత
మాయా కంబలి నీ పాఠం రచయిత కలువకొలను సదానంద
మాయా కంబలి పాఠం ప్రక్రియ జానపద కథ
మాయా కంబలి పాఠం ఇతివృత్తం మానవ స్వభావం
చిన్ని శిశువు పాఠం రచయిత తాళ్ళపాక అన్నమయ్య
చిన్ని శిశువు పాఠం
ప్రక్రియ పదకవిత
చిన్ని శిశువు పాఠం
ఇతివృత్తం శైశవ వర్ణన
మర్రి చెట్టు పాఠం రచయిత త్రిపురనేని గోపీచంద్
మర్రి చెట్టు పాఠం ప్రక్రియ
స్వగతం /స్కెచ్
మర్రి చెట్టు పాఠం
ఇతివృత్తం సహానుభూతి
పద్య పరిమళం పాఠం రచయిత శతక కవులు
పద్య పరిమళం పాఠం ప్రక్రియ శతకం
పద్య పరిమళం పాఠం ఇతివృత్తం
నైతిక విలువలు
మన విశిష్ట ఉత్సవాలు పాట
రచయిత రచయితల
బృందం
మన విశిష్ట ఉత్సవాల్లో పాఠం
ప్రక్రియ వ్యాసం
మన విశిష్ట ఉత్సవాల్లో పాఠం
ఇతివృత్తం సంస్కృతి సంప్రదాయాలు
కప్పతల్లి పెళ్లి పాఠం
రచయిత చావలి
బంగారమ్మ
కప్పతల్లి పెళ్లి పాఠం
ప్రక్రియ గేయం
కప్పతల్లి పెళ్లి పాఠం
ఇతివృత్తం ఆచారం సంప్రదాయం
ఎద పాఠం రచయిత బోనం నాగభూషణం సదానంద
ఎద పాఠం ప్రక్రియ కథానిక
ఎద పాఠం ఇతివృత్తం ఆశావహ దృక్పథం
విస్మృత వేణు గీతి పాఠం
రచయిత రాళ్ళపల్లి
అనంతకృష్ణ శర్మ
విస్మృత వేణు గీతి పాఠం
ప్రక్రియ ఆధునిక పద్యం
విస్మృత వేణు గీతి పాఠం
ఇతివృత్తం కళారాధన
ప్రియ మిత్రునికి పాఠం
రచయిత సూర్యదేవర
సంజీవదేవ్
ప్రియ మిత్రునికి పాఠం
ప్రక్రియ లేఖ
ప్రియ మిత్రునికి పాఠం
ఇతివృత్తం మానవీయ విలువలు
బాలచంద్రుని ప్రతిజ్ఞ పాఠం
రచయిత
శ్రీనాథుడు
బాల చంద్రుని ప్రతిజ్ఞ పాఠం
ప్రక్రియ ద్విపద
బాల చంద్రుని ప్రతిజ్ఞ పాఠం
ఇతివృత్తం శౌర్య పరాక్రమాలు
స్ఫూర్తిప్రదాతలు పాఠం
రచయిత రచయితల
బృందం
స్ఫూర్తిప్రదాతలు పాఠం
ప్రక్రియ వ్యాసం
స్ఫూర్తి ప్రదాతలు పాఠం
ఇతివృత్తం స్ఫూర్తి - సామాజిక సేవ
అక్షరం
అక్షరం పాఠం రచయిత రావినూతల ప్రేమ కిషోర్
అక్షరం పాఠం ప్రక్రియ వచన కవిత
అక్షర పాఠం ఇతివృత్తం చదువు విశిష్టత
అక్షరం
పాఠం ఉద్దేశం అక్షరజ్ఞానం అందించిన ఆదిగురువు అమ్మ ఆమెను గౌరవిస్తూ అక్షరం యొక్క
గొప్పతనాన్ని తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం
రావినూతల
ప్రేమ కిషోర్ గారి కవి పరిచయం
రావినూతల ప్రేమ కిషోర్ గారి
కాలం 01/08/1965 -
07/10/2019
రావినూతల ప్రేమ కిషోర్ గారి
జన్మస్థలం ప్రకాశం జిల్లాలోని కొండపి గ్రామం
రావినూతల ప్రేమ కిషోర్ గారి
తల్లిదండ్రులు
మరియమ్మ
అంకయ్య లు
రావినూతల ప్రేమ కిషోర్
గారు రచించిన రచనలు
శ్రమ వద్గీత
అజమాయిషీ
నిశి
రెక్కల పుడమి
ఇంకు చుక్క
నిశ్శబ్ద గాయం
టామి
కల్లం దిబ్బ
రావినూతల ప్రేమ కిషోర్ గారు
రాసి నటించిన అనేక నాటికలకు రాష్ట్ర రాష్ట్రేతర ప్రదేశాలలో ఉత్తమ
అవార్డులు ప్రశంసలు లభించాయి
అక్షరం అనే పాఠ్యాంశం రావినూతల
ప్రేమ కిషోర్ గారు రచించిన నలుగురమవుదాం అనే కవితా సంపుటి లోనిది.
మాయా కంబలి పాఠం
మాయా కంబలి పాఠం రచయిత కలువకొలను సదానంద
మాయా కంబలి పాఠం ప్రక్రియ జానపద కథ
మాయా కంబలి పాఠం ఇతివృత్తం మానవ స్వభావం
కలువకొలను
సదానంద గారి కవి పరిచయం
కలువకొలను సదానంద గారి కాలం
22/02/1939-25/08/2020
కలువకొలను సదానంద గారి
జన్మస్థలం చిత్తూరు జిల్లా పాకాల
కలువకొలను సదానంద గారు 1992లో జాతీయ ఉత్తమ
ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు
కలువకొలను సదానంద గారి
రచనలు
పిల్లల కథలు - శివానందలహరి
విందు భోజనం
చల్లని తల్లి
నీతి కథా మంజరి
తుస్సన్న మహిమలు
పరాగ భూమి
కలువకొలను సదానంద గారు చందమామ కథలు ,
వార్తాపత్రికల్లో కథానికలు రాశారు
కలువకొలను సదానంద గారు 1966లో లో బంగారు నడిచిన బాట నవలకు కేంద్ర ప్రభుత్వ
విద్యాశాఖ బహుమతి
1976లో లో నవ్వే పెదవులు ఏడ్చే
కళ్ళు కథా
సంపుటికి ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు
2010 లో అడవి తల్లి పిల్లల
నవలకు కేంద్ర సాహిత్య బాల
సాహితీ అవార్డు లభించాయి
మాయా కంబలి పాఠ్యాంశం మాయా కంబలి సంపుటి నుండి
గ్రహించబడింది
చిన్ని
శిశువు పాఠం
చిన్ని శిశువు పాఠం రచయిత తాళ్ళపాక అన్నమయ్య
చిన్ని శిశువు పాఠం
ప్రక్రియ పదకవిత
చిన్ని శిశువు పాఠం
ఇతివృత్తం శైశవ వర్ణన
తాళ్ళపాక
అన్నమాచార్యులు గారి కవి పరిచయం
తాళ్ళపాక అన్నమాచార్యులు
గారి కాలం 09/05/1408-23/02/1503
తాళ్ళపాక అన్నమాచార్యులు
గారి జన్మస్థలం కడప జిల్లా తాళ్ళపాక గ్రామం
తాళ్ళపాక అన్నమాచార్యులు
గారి తల్లిదండ్రులు
తల్లి లక్కమాంబ
తండ్రి నారాయణ సూరి
తాళ్ళపాక అన్నమాచార్యులు
గారు తెలుగులో
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ 32వేల సంకీర్తనలు రచించిన వాగ్గేయకారుడు
తాళ్ళపాక అన్నమాచార్యులు
గారు రచించినవి
12 శతకాలు
ద్విపద రామాయణం
సంకీర్తన లక్షణం
శృంగార మంజరి
వెంకటాచల మహాత్మ్యం
అన్నమాచార్యులు గారు
రచించిన వాటిలో కొన్ని అలభ్య రచనలు ఉన్నాయి
అన్నమాచార్యులు గారు తమ రచనలను
శ్రీ వెంకటేశ్వర స్వామి కి అంకితం చేశారు
అన్నమాచార్యులు గారికి గల
బిరుదు పద కవితా పితామహుడు
మర్రి
చెట్టు పాఠం
మర్రి చెట్టు పాఠం రచయిత త్రిపురనేని గోపీచంద్
మర్రి చెట్టు పాఠం ప్రక్రియ
స్వగతం /స్కెచ్
మర్రి చెట్టు పాఠం
ఇతివృత్తం సహానుభూతి
త్రిపురనేని
గోపీచంద్ గారి కవి పరిచయం
త్రిపురనేని గోపీచంద్ గారి
కాలం 08/09/1910 -
02/11/1962
త్రిపురనేని గోపీచంద్ గారి
జన్మస్థలం కృష్ణా జిల్లా అంగలూరు గ్రామం
త్రిపురనేని గోపీచంద్
గారి తల్లిదండ్రులు
తండ్రి త్రిపురనేని
రామస్వామి
తల్లి పున్న మాంబ
త్రిపురనేని గోపీచంద్
గారు రచించిన రచనలు
మమకారం
ధర్మవడ్డీ
తండ్రులు కొడుకులు
మాకు ఉన్నాయి స్వగతాలు
పోస్ట్ చేయని ఉత్తరాలు
త్రిపురనేని గోపీచంద్ గారు
రచించిన పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా అనే రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ
బహుమతి
లభించింది
పద్య
పరిమళం పాఠం
పద్య పరిమళం పాఠం రచయిత శతక కవులు
పద్య పరిమళం పాఠం ప్రక్రియ శతకం
పద్య పరిమళం పాఠం ఇతివృత్తం
నైతిక విలువలు
పోతన గారి రచన భాగవతము
పోతన గారి కాలం 15వ శతాబ్దం
పక్కి అప్పలనరసయ్య గారి రచన
కుమారి శతకం
పక్కి అప్పలనరసయ్య గారి
కాలం 16వ శతాబ్దం
మారద వెంకయ్య గారి రచన భాస్కర శతకం
మారద వెంకయ్య గారి కాలం 16వ శతాబ్దం
పోతులూరి వీర బ్రహ్మం గారి
రచన కాళికాంబ సప్తశతి
పోతులూరి వీరబ్రహ్మం గారి
కాలం 17వ శతాబ్దం
గువ్వల చెన్నడు గారి రచన గువ్వల చెన్న శతకం
గువ్వల చెన్నడు గారి కాలం 17వ శతాబ్దం
ఏనుగు లక్ష్మణ కవి గారి రచన
సుభాషిత రత్నావళి
ఏనుగు లక్ష్మణ కవి గారి
కాలం 18 వ శతాబ్దం
చుక్కా కోటి వీర భద్రమ్మ
గారి రచన నగజా శతకం
చుక్కా కోటి వీర భద్రమ్మ
గారి కాలం 20వ శతాబ్దం
గద్దల శామ్యూల్ గారి రచన హితోక్తి శతకం
గద్దల శామ్యూల్ గారి కాలం 20వ శతాబ్దం
జెండా మాన్ ఇస్మాయిల్ గారి
రచన ఆంధ్ర
పుత్ర శతకం
జెండా మాన్ ఇస్మాయిల్ గారి
కాలం 20వ శతాబ్దం
కప్పతల్లి
పెళ్లి పాఠం
కప్పతల్లి పెళ్లి పాఠం
రచయిత చావలి
బంగారమ్మ
కప్పతల్లి పెళ్లి పాఠం
ప్రక్రియ గేయం
కప్పతల్లి పెళ్లి పాఠం
ఇతివృత్తం ఆచారం సంప్రదాయం
చావలి
బంగారమ్మ గారి కవి పరిచయం
చావలి బంగారమ్మ గారి కాలం 1897 - 1970
చావలి బంగారమ్మ గారి
జన్మస్థలం గోదావరి జిల్లా కొత్తపేట మండలం మోడేకురు గ్రామం
చావలి బంగారమ్మ గారి కవితలు
1930లో ముద్దుకృష్ణ
వైతాళికులు ద్వారా వెలుగులోకి వచ్చాయి
చావలి బంగారమ్మ గారి కవితలు
తెలుగు కవిత్వంలో లో కొత్త ఒరవడిని ,
సరికొత్త భావవ్యక్తీకరణ తీసుకొచ్చాయి
వీటిని చావలి బంగారమ్మ గారు 1958లో 42 కవితలతో కాంచన విపంచి పేరుతో సంకలనం చేశారు
ఎద
పాఠం
ఎద పాఠం రచయిత బోనం నాగభూషణం సదానంద
ఎద పాఠం ప్రక్రియ కథానిక
ఎద పాఠం ఇతివృత్తం ఆశావహ దృక్పథం
బోనం
నాగభూషణం సదానంద గారి కవిపరిచయం
బోనం నాగభూషణం సదానంద గారి
కాలం 01/07/1938-21/05/1999
బోనం నాగభూషణం సదానంద గారి
జన్మస్థలం విజయనగరం జిల్లా మేరంగి గ్రామం
బోనం నాగభూషణం సదానంద గారు ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించారు
బోనం నాగభూషణం సదానంద గారు రచనలను ప్రవృత్తిగా ఎంచుకున్నారు
బోనం నాగభూషణం సదానంద గారి
తొలి కథా చిత్ర గుప్త పత్రికలో ముద్రితమైంది
బోనం నాగభూషణం సదానంద
గారి కలం పేర్లు
శూల పాణి
భూషణం
బోనం నాగభూషణం సదానంద
గారి రచనలు
భూషణం కథలు
ఏది సత్యం - ఏద సత్యం
కొండగాలి
అడవి అంటుకుంది
ఎద పాఠం కొత్త గాలి కథాసంకలనం లోనిది
విస్మృత
వేణు గీతి పాఠం
విస్మృత వేణు గీతి పాఠం
రచయిత రాళ్ళపల్లి
అనంతకృష్ణ శర్మ
విస్మృత వేణు గీతి పాఠం
ప్రక్రియ ఆధునిక పద్యం
విస్మృత వేణు గీతి పాఠం
ఇతివృత్తం కళారాధన
రాళ్ళపల్లి
అనంతకృష్ణ శర్మ గారి కవి పరిచయం
రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ
గారి కాలం 23/01/1893
- 11/03/1979
రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ
గారి జన్మస్థలం అనంతపురం జిల్లా కంబదూరు మండలం
రాళ్ళపల్లి అనంతకృష్ణ
శర్మ వారి తల్లిదండ్రులు
అలివేలు మంగమ్మ
కృష్ణమాచార్యులు
రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ
గారు సంగీత
సాహిత్యాలలో ప్రసిద్దులు
రాళ్ళపల్లి అనంతకృష్ణ
శర్మ గారి రచనలు
సారస్వతా లోకము
అన్నమాచార్యుల కృతుల
స్వరకల్పన
వేమనపై గ్రంథము
రాళ్ళపల్లి అనంతకృష్ణ
శర్మ గారి బిరుదులు
గాన కళా సింధు
సంగీత కళారత్న
రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ
గారిని కేంద్ర సంగీత నాటక అకాడమీ 1970లో ఫెలోషిప్ గౌరవించింది
రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ
గారిని శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ పట్టాతో
సత్కరించింది
రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ
గారు తెలుగు
కన్నడ సంస్కృత భాషలలో పండితుడు
రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ
గారు రాయలసీమ
సాహిత్యం లో చిరస్థాయిగా నిలిచిపోయే పెనుగొండ కొండ పాటను రాశారు
ప్రియ
మిత్రునికి పాఠం
ప్రియ మిత్రునికి పాఠం
రచయిత సూర్యదేవర
సంజీవదేవ్
ప్రియ మిత్రునికి పాఠం
ప్రక్రియ లేఖ
ప్రియ మిత్రునికి పాఠం
ఇతివృత్తం మానవీయ విలువలు
డాక్టర్
సూర్యదేవర సంజీవదేవ్ గారి కవి పరిచయం
సూర్యదేవర సంజీవదేవ్ గారి
కాలం 03/07/1914 -
25/08/1999
సూర్యదేవర సంజీవదేవ్ గారి
జన్మస్థలం గుంటూరు జిల్లా మంగళగిరి తెనాలి మధ్యలో ఉన్న తుమ్మపూడి
సూర్యదేవర సంజీవదేవ్ గారు కవి , రచయిత , తత్వవేత్త
, చిత్రకారుడు
సూర్యదేవర సంజీవదేవ్ గారి
రచనలు
తెగిన జ్ఞాపకాలు
రస రేఖ
దీప్తి ధార
కాంతి మయి
రూపారూపాలు
సూర్యదేవర సంజీవదేవ్ గారు 14 భాషలు చదవగలరు రాయగలరు
ప్రియ మిత్రునికి పాఠం లేఖల్లో సంజీవదేవ్ రచనలు లోనిది
బాలచంద్రుని
ప్రతిజ్ఞ పాఠం
బాలచంద్రుని ప్రతిజ్ఞ పాఠం
రచయిత
శ్రీనాథుడు
బాల చంద్రుని ప్రతిజ్ఞ పాఠం
ప్రక్రియ ద్విపద
బాల చంద్రుని ప్రతిజ్ఞ పాఠం
ఇతివృత్తం శౌర్య పరాక్రమాలు
బాలచంద్రుని
ప్రతిజ్ఞ పాఠం ఉద్దేశం
భారతదేశ చరిత్రలో
రాజ్యకాంక్షతో జరిగిన యుద్ధాలు కొన్ని ధర్మాన్ని రక్షించడం కోసం జరిగిన యుద్ధాలు
మరికొన్ని ఇలా ధర్మం వైపు నిలిచిన వారికి కొన్ని కష్టాలు ఎదురైనా చివరిగా
విజయాన్ని సాధించడం చూడవచ్చు ఇలా ధర్మాన్ని రక్షించడం కోసం ప్రాణాలను లెక్క చేయని
మహనీయుల గురించి తెలుసుకోవడమే ఈ పాట ఉద్దేశం
బాలచంద్రుని
ప్రతిజ్ఞ పాఠం నేపథ్యం
పల్నాటి రాజ్యం పొలిమేరల్లో
యుద్ధ వాతావరణం ఏర్పడింది ఆ సమయంలో పట్టణ వీధుల్లో బాలచంద్రుడు బొంగరాల ఆట
ఆడుతున్నాడు నైపుణ్యంతో కూడిన ఆట అందరినీ ఆకట్టుకుంటుంది అందరూ చుట్టూ చేరి చూస్తూ
ఆనందిస్తున్నారు ఒక బొంగరం పొరపాటున అన్నమ్మ అనే ఆమెకు తెలిసింది ఆమె కోపంగా నీ
పౌరుషం బొంగరాలాట లో కాదు యుద్ధభూమి లో చూపించు పల్నాటి వీరత్వాన్ని ప్రదర్శించు
అని అంది వెంటనే బాలచంద్రుడు పౌరుషం తో రంగమునకు బయలుదేరి తల్లి దీవెనలు తీసుకునే
సందర్భంలోనిది
శ్రీనాథుడు
గారి కవి పరిచయం
శ్రీనాథుడు గారి కాలం 1385 - 1475
శ్రీనాథుడు పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారిగా
ఉండేవాడు
శ్రీనాథుడు రాసిన చాటు పద్యాలు ఆంధ్ర దేశ మంతటా ప్రసిద్ధి
పొందాయి
శ్రీనాథుడు గారు
రచించినవి
మరుత్తరాట్చరిత్ర
శృంగార నైషధము
కాశీఖండము
హరవిలాసము
పల్నాటి వీర చరిత్రము
క్రీడాభిరామము
శ్రీనాథుడు గారి బిరుదు కవిసార్వభౌముడు
బాలచంద్రుని ప్రతిజ్ఞ పాఠం పల్నాటి వీర చరిత్ర లోనిది
స్ఫూర్తిప్రదాతలు
స్ఫూర్తిప్రదాతలు పాఠం రచయిత రచయితల బృందం
స్ఫూర్తిప్రదాతలు పాఠం
ప్రక్రియ వ్యాసం
స్ఫూర్తి ప్రదాతలు పాఠం
ఇతివృత్తం స్ఫూర్తి - సామాజిక సేవ
ఈ స్ఫూర్తిప్రదాతలు పాఠం లోని రచయితల విషయాలను
విపులంగా మీరు ముఖ్యంశాలు పోస్ట్ ద్వారా నేర్చుకుంటారు.
0 Comments