Daily current affairs in telugu జనవరి 1 నుండి పదవ తారిఖు వరకు bits 2022

ఈ రోజు ఈ పోస్ట్ ద్వారా january 2022 current affairs 1st to 10th  మీకు 2022 సంవత్సరంలోని జనవరి ఒకటి నుండి పదవ తారిఖు వరకు గల ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ important current affairs January 2022 అందించడం జరుగుతుంది

daily current affairs in telugu , current affairs in telugu

 డి ఆర్ డి ఓ DRDO అరవై నాలుగువ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు?

January 1
గ్లోబల్ ఫ్యామిలీ డే?
January 1
ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం?
January 4
ప్రవాస భారతీయ దినోత్సవం?
January 09
జాతీయ ఓటర్ల దినోత్సవం?
January 25
జాతీయ యువజన దినోత్సవం?
January 12
ఇండియన్ ఆర్మి దినోత్సవం?
January 15
రైల్వే బోర్డు నూతన చైర్మన్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఎవరు నియమితులయ్యారు?
వినయ్ కుమార్ త్రిపాఠి
2021లో భారతదేశం అంతటా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ మాధ్యమం ద్వారా సుమారుగా ఎన్ని లావాదేవీలు జరిగాయి?
70 lakh crore rupees
2021 వరల్డ్ సీఈఓ విన్నర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరికి లభించింది?
కిషోర్ కుమార్ ఏడం kishore kumar yedam
భారతదేశపు మొట్టమొదటి బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ బోట్ ముజరిస్ ను ఎక్కడ ప్రారంభించారు?
కేరళ
ఇటీవల కన్నుమూసిన బెట్టి వైట్ గారు దేనిలో ప్రముఖులు?
కార్టూనిస్ట్
రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ (RCEP) ఎప్పటి నుండి అమలులోకి రానుంది?
జనవరి 1st 2022
పథే భారత్ అనే 100 రోజుల పాఠన ప్రచార కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు?
ధర్మేంద్ర ప్రధాన్
అత్యధికంగా బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలు కలిగిన రాష్ట్రాల జాబితాలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో కలదు?
1st place
తెలంగాణ
2nd place
తమిళనాడు
3rd place
కర్ణాటక
విస్తారా యొక్క సీఈఓ గా ఎవరు నియమితులయ్యారు?
వినోద్ ఖన్నా (vinodh khannan)
సావిత్రిబాయి పూలే గారి జయంతి ఏ రోజున జరుపుకుంటారు?
జనవరి 3
జ్యోతిబా పూలే గారి జయంతి ఏ రోజున జరుపుకుంటారు?
జనవరి 11
కల్పనా చావ్లా సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ  ను రాజ్‌నాథ్‌సింగ్ గారు ఎక్కడ ప్రారంభించారు?
చండీఘర్ యూనివర్సిటీ Chandigarh university
ఏ సంస్థ భారత దేశపు మొట్టమొదటి క్రిప్టోకరెన్సీ యొక్క గ్లోబల్ ఇండెక్స్ ను ప్రారంభించింది?
Crypto wire
బీహార్ విభూతి సమ్మాన్ అవార్డుతో ఎవరిని సత్కరించారు?
రోహిత్ కుమార్
నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా యొక్క నూతన డైరెక్టర్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు?
జి అశోక్ కుమార్
ఇటీవల 3 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువను సాధించిన మొట్టమొదటి కంపెనీ?
ఆపిల్
రికరింగ్ బిల్లుల చెల్లింపులు సులభతరం చేయడానికి భారత్ బిల్ పే UPMS ను ప్రవేశపెట్టింది UPMS అనగా?
Unified presentment management system
యూనిఫైడ్ ప్రెసెంట్మెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్
ఎవరి సహాయం లేకుండా దక్షిణ ధృవానికి చేరుకున్న మొట్టమొదటి మహిళగా ఎవరు చరిత్ర సృష్టించారు?
ప్రీతి చండి preet chandi
ఏ బ్యాంకు క్రికెటర్ షఫాలి వర్మ ను తమ బ్రాండ్ ప్రచారకర్తగా వ్యవహరించడానికి ఒప్పందం కుదుర్చుకుంది?
బ్యాంక్ ఆఫ్ బరోడా
భారతదేశం నిరుద్యోగ రేటు డిసెంబర్ నెలలో ఎంత శాతానికి పెరిగింది?
7.91%
ఈ పేమెంట్ బ్యాంకు ఇటీవల ఆర్బీఐ నుండి షెడ్యూల్ బ్యాంకు హోదాను పొందింది?
ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్
నేషనల్ ఎడ్యుకేషన్ అలయన్స్ ఫర్ టెక్నాలజీ (NEAT) 3.0 ని ఎవరు ప్రారంభించారు?
ధర్మేంద్ర ప్రధాన్
మూడుసార్లు ఒలింపిక్ స్వర్ణ విజేత విక్టర్ సనీవ్ viktor saneyev ఇటీవల కన్నుమూసారు ఆయన ఏ క్రీడకు సంబంధించినవారు?
అథ్లెటిక్స్
పాంగొంగ్ తసో Pangong Tso సరస్సు యొక్క ఉత్తర మరియు దక్షిణ ఒడ్డులని లను కలుపుతూ చైనా ఏ రాష్ట్రంలో వంతెనను నిర్మిస్తుంది?
లడక్ Ladakh
అమెరికా న్యూక్లియర్ వాహకనౌక కి నాయకత్వం వహించిన మొట్టమొదటి మహిళ ఎవరు?
Amy Bauernschmidt
ఏ రాష్ట్రం ధూమపాన రహిత మరియు పూర్తిస్థాయిలో ఎల్పిజి LPG సౌకర్యం కలిగిన రాష్ట్రంగా ఆవిర్భవించింది?
హిమాచల్ ప్రదేశ్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉచిత ఐ ఎం పి ఎస్ IMPS ఆన్లైన్ లావాదేవీల పరిమితిని రెండు లక్షల నుండి ఎంతకు పెంచాలని నిర్ణయించింది?
ఐదులక్షల కు
Ujala కార్యక్రమం ఇటీవల ఎన్ని సంవత్సరాలు పూర్తి చేసుకుంది?
7
UJALA అనగా?
Unnat Jyoti By Affordable LED's For All

ఏ బ్యాంకు 2021 యు ఐ ఆటోమేషన్ ఎక్స్‌లెన్స్  అవార్డు UiPath automation Excellence Award అందుతుంది?
సౌత్ ఇండియన్ బ్యాంక్
బ్రిటిష్ పాలనలో సమయంలో భారత దేశంలోని ఏ ప్రాంతాల్లో ఖుంట్ కట్టి పరిపాలన ఉండేది?
చోట నాగపూర్
లోసర్ పండుగను ఏ ప్రాంతంలో జరుపుకుంటారు?
లడక్
నరేంద్రమోడీ 25వ జాతీయ యువజనోత్సవాల ను ఎక్కడ ప్రారంభించారు?
పుదుచ్చేరి
ఇటీవల కన్నుమూసిన సింధు తాయ్ సపకాల్ Sindhutai Sapkal గారు దీనిలో ప్రముఖులు?
Social Worker
ఏ దేశం తన వ్యూహాత్మక ఆయుధాలను ఆధునీకరించడానికి హైపర్ సోనిక్ క్షిపణి ని ప్రయోగించింది?
ఉత్తర కొరియా
జనరల్ బిపిన్ రావత్ పేరుమీద 'సైనిక్ స్కూల్ మెయిన్ పురి' పేరు మార్చాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది?
ఉత్తర ప్రదేశ్
రాధిక అనే పుస్తక రచయిత ఎవరు?
మనోజ్ స్వరూప్
రెండవ దశ గ్రీన్ ఎనర్జీ కారిడార్ కోసం క్యాబినెట్ ఎంత మొత్తాన్ని ఆమోదించింది?

Rs 12,000 కోట్లు
ఏ బ్యాంకు ఆల్టర్నేట్ రిఫరెన్స్ రేట్ (ARR) విధానంలో రుణం ఇవ్వడం ప్రారంభించింది?
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
మమతా బియాండ్ 2021Mamata:Beyond 2021అనే పుస్తక రచయిత ఎవరు?
జయంత గోసల్ Jayanta Ghosal
యు ఎస్  - ఇండియా బిజినెస్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు?
అతుల్ కేషప్ Athul Keshap
అత్యాధునిక ఆర్ట్ ఇంటర్‌ప్రిటేషన్ state of the art interpretation కేంద్రాన్ని పొందనున్న అన్నమలై టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో కలదు?
తమిళనాడు
పుదుచ్చేరి లో జరిగే 252022 జాతీయ యూత్ ఫెస్టివల్ యొక్క లోగో మరియు మస్కట్ ను ఎవరు ఆవిష్కరించారు?
డాక్టర్ తమిళ్ సాయి సౌందరరాజన్ Dr.Tamilisai soundararajan
అనురాగ్ ఠాకూర్ Anurag Thakur
2022 మహిళా క్రికెట్ ప్రపంచ కప్ లో 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టుకు నాయకత్వం వహించేందుకు ఎవరు ఎంపికయ్యారు?
మిథాలీ రాజ్
ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి సుజల్ డ్రింక్ ఫ్రమ్ టాప్ మిషన్ Sukam Drink from Tap ను ప్రారంభించారు?
ఒడిస్సా
షాంగై కోపరేటివ్ ఆర్గనైజేషన్ SCO యొక్క నూతన డైరెక్టర్ జనరల్ గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు?
Zang Ming
మూడవ నేషనల్ వాటర్ అవార్డ్స్ 2020 రాష్ట్ర కేటగిరిలో ఏ రాష్ట్రం మొదటి బహుమతిని గెలుచుకుంది
ఉత్తర ప్రదేశ్
ఇటీవల ఏ దేశం అంతర్జాతీయ సౌర కూటమి లో 102వ దేశంగా చేరింది
Antigua and barbuda
యూజర్ ట్రాకింగ్ విషయంలో గూగుల్ మరియు ఫేస్బుక్ లకు ఫ్రాన్స్ ఎంత జరిమానా విధించింది
$235mn
మిలియన్ డాలర్స్
ప్రభుత్వ రంగ బ్యాంకుల అధిపతులు సమీక్షా సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు
నిర్మల సీతారామన్
టార్గెట్ ఒలంపిక్ పోడియం పథకానికి ఎంపికైన ఎమ్ డి ఆరిఫ్ ఖాన్ Md Arif khan ఏ క్రీడకు చెందిన ఆటగాడు
Skiing
ఇటీవల కన్నుమూసిన ప్రముఖ ధియేటర్ కళాకారుని పేరు
Gerson da Cunha
2020 సంవత్సరానికి గాను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ డాక్టర్ సుభాష్ ముఖర్జీ అవార్డుకు ఎంపిక అయిన వారు
డాక్టర్ సతీష్ అడిగా Dr. satish adiga
2021 నుండి 2022 ఆర్థిక సంవత్సరంలో భారత దేశ జి.డి.పి వృద్ధి ఎంత శాతం ఉండొచ్చని NSO అంచనావేసింది
9.2%
ఆర్బీఐ అంచనా ప్రకారం భారత దేశ జి.డి.పి వృద్ధి శాతం

9.3%
సి డ్రాగన్ 22 అనే యాంటీ సబ్‌మెరైన్ వార్డ్ ఫెర్ ASW విన్యాసాల లో ఎన్ని దేశాలు పాల్గొన్నాయి
06
ఏ దేశం ఇటీవల బాల్యవివాహాలను నిషేదించింది
ఫిలిపెన్స్
కఠినమైన నూతన వ్యాక్సిన్ పాస్ అని ఏ దేశ చట్టసభ సభ్యులు ఆమోదించారు
ఫ్రాన్స్
ఉత్తరప్రదేశ్‌లోని మధురలోని గోవర్ధన్ లో ప్రసాద్ 'PRASHAD'ప్రాజెక్టులను ఎవరు ప్రారంభించారు
జి కిషన్ రెడ్డి
పాకిస్థాన్ మొదటి మహిళా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎవరు నామినేట్ అయ్యారు
ఆయేషా మాలిక్
లెజెండ్స్ లీగ్ క్రికెట్ తన మహిళా అధికారిక జట్టుకు అంబాసిడర్ గా ఎవరిని నియమించింది
Jhulan goswami
యూఎస్ ఆధారిత వరల్డ్ - ఇండియా డయాబెటీస్ ఫౌండేషన్ వారి అత్యుత్తమ పరిశోధకుడి అవార్డు ఎవరు గెలుచుకున్నారు
విజయ్ విశ్వనాథ్
ఆసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ (AIIB)యొక్క వైస్ ప్రెసిడెంట్ గా ఎవరు నియమితులయ్యారు
ఉర్జిత్ పటేల్ Urjit  Patel
ఇటీవల కన్నుమూసిన ఆస్కార్ అవార్డ్ గ్రహీత స్వరకర్త మార్లిన్ బెర్గ్మన్ గారు ఏ దేశానికి చెందినవారు
USA
ప్రపంచ హిందీ భాషా దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు
జనవరి 10

భారతదేశ  73వ గ్రాండ్ మాస్టర్‌గా ఎవరుని నియమించారు
భారత్ సుబ్రహ్మణ్యం
72వ గ్రాండ్‌మాస్టర్ Mitrabha Guha
71 గ్రాండ్ మాస్టర్ గా సంకల్ప్ గుప్తా
వినియోగదారుల సేవలను మెరుగుపరుచుకోవడానికి ఏ బ్యాంక్ గూగుల్‌తో చేతులు కలిపింది
RBL Bank
2022 అడిలైడ్ ఇంటర్నేషనల్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారు
Ashleigh Barty
మొట్టమొదట స్టార్ట్ అప్ ఇండియా ఇన్నోవేషన్ వీక్ ను ఎప్పటి నుండి ఎప్పటి వరకు నిర్వహిస్తారు
January 10 -16
వాటర్ మెట్రో ప్రాజెక్ట్ ను కలిగి ఉన్న భారతదేశంలోని మొట్టమొదటి నగరం ఏది
కోచి
2022 గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో ఏ చిత్రం ఉత్తమ చిత్రంగా నిలిచింది
ద పవర్ ఆఫ్ ద డాగ్ The Power Of The Dog
కొత్త covid-19 రకం అయిన డెల్టాక్రాన్  ఎక్కడ కనుగొనబడింది
Cyprus(island)
గంగాసాగర్ మేళా ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది
వెస్ట్ బెంగాల్

Post a Comment

0 Comments