important current affairs from january 20th to 25th 2022 in telugu

ఈ రోజు ఈ పోస్ట్ ద్వారా important current affairs January 2022 మీకు జనవరి 20 నుండి 25 వ తారిఖు వరకు గల ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ మీకు అందివ్వడం జరుగుతుంది important current affairs January from 20th to 25th in telugu

important current affairs 2022,important current affairs january 2022


2022 గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఔట్లుక్ నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది

WEF
216
అడుగుల ఎత్తయిన స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎక్కడ ఆవిష్కరించనున్నారు
హైదరాబాద్
2022
లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సమావేశం ఎక్కడ జరగనుంది
Davos, Switzerland
క్రిప్టో కరెన్సీ ల వినియోగం మరియు మైనింగ్ పై నిషేధాన్ని ఏ దేశం ప్రతిపాదించింది
Russia
ఏ మంత్రిత్వ శాఖ కోయిలా దర్పన్ portal ను ప్రారంభించింది
Ministry of coal
IFFCO
సంస్థకు నూతన చైర్మన్గా నియామకం అయినవారు
దిలీప్ సంఘాని
భారత ప్రభుత్వం ICHR కు నూతన చైర్మన్ గా ఎవరిని నియమించింది
రఘువీర్ తన్వర్
అమెరికా దేశ 25  cent డాలర్ కాయిన్ పైన ముద్రించబడిన తొలి నల్లజాతీయురాలి చిత్రం
క్లైన్ లాయిడ్
కజకిస్తాన్ దేశ నూతన ప్రధానిగా నియామకం అయిన వారు
అలీ ఖాన్ స్మైలవ్
మియా మోట్లీ ఏ దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు
బార్బడోస్ Barbados
యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యొక్క భారతదేశపు మొదటి యూత్ క్లైమేట్ చాంపియన్గా ఎవరు నిలిచారు
Prajakta Koli
గురుగ్రామ్ లో Apparel Export Promotion Council కు నూతన చైర్మన్ గా నియామకం అయినవారు
నరేంద్ర కుమార్ గోయెరికా
ఎయిర్ ఇండియా లిమిటెడ్ కు నూతన చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ గా నియామకం అయిన వారు
విక్రందేవ్ దత్తా
యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ కు నూతన అధ్యక్షురాలిగా నియామకం అయిన వారు
రోబోట్ మెత్సోల
యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ కు అతి చిన్న వయసులో ( 43 సంవత్సరాలు )అధ్యక్షురాలిగా నియమితులైన వారు
రోబోట్ మెత్సోల
NASA
కు సంబంధించిన IASP కార్యక్రమంలో శిక్షణ తీసుకున్న తొలి భారతీయ మహిళగా ఎవరు నియమితులయ్యారు
జాహ్నవి దాంగేటి
గ్రీన్ కో సంస్థ సీఈవో
అనిల్ చలమలశెట్టి
దేశంలో తొలి ఫార్ములా E రేసింగ్ కు వేదిక కానున్న నగరం
హైదరాబాద్
E
రేసింగ్ ను నిర్వహించేది

గ్రీన్ కో
త్రిపుర రాష్ట్రంల ప్రతి సంవత్సరం జనవరి 19న ఏ భాషా దినోత్సవాన్ని నిర్వహిస్తోంది
కొక్ బొరోక్ భాషా దినోత్సవం
జమ్మూ మరియు కాశ్మీర్ లో తొలి పాల గ్రామంగా ఏ గ్రామం నిలిచింది
జెర్రీ గ్రామం
IDDS
అనగా

integrated dairy development scheme
ఎంత మంది పిల్లలకు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం 2022 ప్రధానం చేయబడింది
29
ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ ఉన్న ప్రపంచ నాయకుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన ప్రధాని
నరేంద్ర మోడీ
ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ ఉన్న ప్రపంచ నాయకుల జాబితాలో రెండవ స్థానంలో నిలిచిన వారు
Mexico  అధ్యక్షుడు అండ్రెస్ మన్యువల్ లొపేజ్ ఒబ్రెడర్
BSF
భారత్ పాకిస్తాన్ సరిహద్దు లో భద్రతా వ్యవస్థ పై నిఘా పెంచడానికి శీతాకాలంలో నిర్వహించే కార్యక్రమం
Operation Sard Hawa
అమర్ జవాన్ జ్యోతి దేనితో అనుసంధానించబడింది
National War Memorial
Rojgar
మిషన్ ను ప్రారంభించిన రాష్ట్రం
చతిస్గడ్
Rojgar
మిషన్ ప్రధాన ఉద్దేశం
రానున్న ఐదు సంవత్సరాలలో 12 నుండి 15 లక్షల ఉద్యోగావకాశాలను సృష్టించడం
భారత సరిహద్దులో ఆగ్నేయంలో నేపాల్లో ఏ కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు నేపాల్ అధికారికంగా ప్రకటించింది
మాదేశ్ ప్రదేశ్ ప్రావిన్స్
ఇండోనేషియా నూతన రాజధానిగా దేనిని ప్రకటించింది
నసంతర
94
వ ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయిన భారతీయ చిత్రాలు
జై భీమ్ , మరక్కర్
జై భీమ్ చిత్రదర్శకుడు

జ్ఞానవేల్
మరక్కర్ సినిమా దర్శకుడు

ప్రియదర్శని
Global women's Health Tech.award 2022
ని పొందిన సంస్థలు
Niramai Health Analytix
Inn accel

Genesis prize 2022 
అవార్డు పొందినవారు
ఆల్బర్ట్ బోర్లా (ఫైజర్ CEO)
AFC
మహిళల ఆసియా ఫుట్బాల్ కప్ 2022 ఎక్కడ నిర్వహిస్తున్నారు
ముంబై , నవీ ముంబై 8 పునేలలో
AFC
మహిళ ఆసియా ఫుట్బాల్ కప్ 2023 లో ఏ దేశాలు సంయుక్తంగా నిర్వహించిన ఉన్నాయి
ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్
టొరంటో వాటర్ ఫ్రంట్ మారతాం కు టైటిల్ స్పాన్సర్గా ఏ కంపెనీ వ్యవహరించనుంది
TCS
పాకిస్థాన్ సుప్రీంకోర్టు మొట్టమొదటి మహిళా న్యాయమూర్తిగా ఎవరు బాధ్యతలు తీసుకున్నారు
అయేషా మాలిక్
2022
లో మొట్టమొదటి బ్రిక్స్ షేర్పాస్ సమావేశం ఏ దేశం యొక్క అధ్యక్షతన జరిగింది
Chaina
ఇటీవల ప్రకటించిన ICC టెస్ట్ ర్యాంకింగ్స్లో భారత జట్టు స్థానం ఎంత
3
Curruption perception index 2021
లో భారతదేశ ర్యాంక్ ఎంత
85

గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం రాజ్ కోట్ లో ని అండర్ బ్రిడ్జి కి ఎవరి పేరు పెట్టింది
బిపిన్ రావత్
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ OUP ప్రకారం 2021లో ఏ పదం ఆక్స్ఫర్డ్ యొక్క చిన్నపిల్లల పదం గా ఎంపికైంది
Anxiety
మొట్ట మొదటి శాస్త్రీయ పక్షి అట్లాస్ ఏ రాష్ట్రంలో కలదు
కేరళ
విశిష్ట సేవ చేసేoదుకుగాను రాష్ట్రపతి పోలీస్ మోడల్ PPM ను ఎవరు అందుకోనున్నారు
Atul kumar srivatsava
రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాల 30 వ వార్షికోత్సవం సందర్భంగా భారతదేశం మరియు ఏ దేశం స్మారక చిహ్నం ను  విడుదల చేశారు
ఇస్రాయిల్
ఇటీవల ఏ దేశం ఆదివాసి జెండా కాపీరైట్ హక్కులను పొందింది
ఆస్ట్రేలియా
ఇటీవల యునెస్కో వారసత్వ జాబితాలో చేర్చబడిన వైకింగ్ ఎరా అనునది
Wooden sailboats
సి ఎస్ ఐ ఆర్ సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన ఆర్టీ - పి సి ఆర్ డయాగ్నొస్టిక్ కిట్ పేరేమిటి
OM (Omicran వేరియంట్)
నేతాజీ రీసెర్చ్ బ్యూరో ద్వారా నేతాజీ అవార్డ్ 2022 ఎవరికి ప్రధానం చేయబడింది
Shinzo Abe
2022
సీజన్ చివరినాటికి అంతర్జాతీయ టెన్నిస్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ట్లు ఏ భారత టెన్నిస్ క్రీడాకారిణి ప్రకటించారు
సానియా మీర్జా
ICC T- 20
లో International womens team - 2021 లో స్థానం సంపాదించిన భారత క్రీడాకారిణి

స్మృతి మంథానా
ICC
పురుషుల టెస్ట్ టీం 2021లో స్థానం సంపాదించిన భారత క్రికెటర్లు
రవిచంద్రన్ అశ్విన్
రిషబ్ పంత్
రోహిత్ శర్మ
ICC
మహిళల వన్డే అంతర్జాతీయ క్రికెట్ టీం 2021లో స్థానం సంపాదించిన భారత క్రీడాకారిణులు
మిథాలీ రాజ్
Jhulan goswami

2022
సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు
పీవీ సింధు
Bose The Untold story of an Inconvenient Nationalist
పుస్తక రచయిత
చంద్రచుర్ ఘోష్
ది ఏంజెల్స్ ఆఫ్ కైలాష్ అనే పుస్తక రచయిత ఎవరు
Shubira Prasad
ది లెజెండ్ ఆఫ్ బిర్సా ముండా అనే పుస్తక రచయిత
Tuhin A.sinha
Ankita verma

ఆపరేషన్ ఖత్మా అనే పుస్తక రచయిత ఎవరు
R.C Ganito
B.Ashwini Bhatnagar

Prakritik, vaidik evam jaivik kheti Gramin Udyamita ka navya swaroop
పుస్తకాన్ని రచించిన సంస్థ
జమ్మూకాశ్మీర్ కి చెందిన choodamani sarskrit Sansthan
హార్పర్ కాలిన్స్ ఇండియా హిందీ బెస్ట్ సెల్లర్  ఫెయిల్ : హర వహీ జో లడా నహీ పుస్తకం యొక్క ఆంగ్ల అనువాదం ప్రతిని ఎవరు విడుదల చేశారు
Lalit kumar
Gowtham choubey

హార్పర్ కాలిన్స్ ఇండియా హిందీ బెస్ట్ సెల్లర్  ఫెయిల్ : హర వహీ జో లడా నహీ పుస్తకం యొక్క రచయిత

Anurag pathak
ఒడిశాలోని మల్కన్గిరి జిల్లాలోని స్వాభిమాన్ అంచల్ జోన్ నుండి బోట్ అంబులెన్స్ సర్వీస్ ను ఏ సంస్థ ప్రారంభించింది
Boarder security force
పరాక్రమ దివస్ ఏ రోజున జరుపుకుంటారు
జనవరి 23
Nethaji subhash chandra bose
గారి జయంతి
జనవరి 23
జాతీయ బాలికా దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు
జనవరి 24
20
వ ఢాకా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో భారతీయ చిత్రం ఉత్తమ చిత్రంగా అవార్డు గెలుచుకుంది
Koozhangal
12
వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు
జనవరి25

జనవరి ఒకటి నుండి పదవ తారిఖు వరకు గల ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ క్రింది లింక్ ద్వారా పొందండి

January 1 to 10th

జనవరి పదకొండు నుండి పంతొమ్మిదవ తారిఖు వరకు గల ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ క్రింది లింక్ ద్వారా పొందండి 

January 11 to 19th


Post a Comment

0 Comments