January 11th to 19th important current affairs in telugu 2022

ఈ రోజు ఈ పోస్ట్ ద్వారా january 2022 important current affairs in telugu  మనం జనవరి పదకొండవ తారిఖు నుండి పంతొమ్మిదవ తారిఖు వరకు గల ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ని నేర్చుకుందాం  

important current affairs in telugu 2022,current affairs,current affairs 2022

నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం నివేదిక ప్రకారం అత్యంత కాలుష్య నగరం

ఘజియాబాద్ Ghaziabad ఉత్తరప్రదేశ్
ఆన్లైన్ ఇన్సూరెన్స్ ప్లాట్ఫాం అయినా రెన్యూ బై యొక్క మొట్టమొదటి బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరు నియమితులయ్యారు
రాజ్ కుమార్ రావు
రతన్ ఎన్ టాటా : అథారిజ్డ్ బయోగ్రఫీ పేరుతో రతన్ టాటా యొక్క అధీకృత జీవిత చరిత్ర ఎవరు రాశారు
డాక్టర్ థామస్ మాత్యు
ఇండియా స్కిల్స్ 2021 జాతీయ పోటీలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది
ఒడిస్సా
2022 సంవత్సరానికిగానూ భారతరత్న డాక్టర్ అంబేద్కర్ అవార్డును ఎవరికి ప్రధానం చేశారు
Harshali malhotra
గుజరాత్ లోని కేవడియా రైల్వే స్టేషన్ పేరు ఏ విధంగా మార్చబడింది
ఎక్త నగర్ రైల్వే స్టేషన్
కజకిస్తాన్ దేశ నూతన ప్రధాన మంత్రి గా ఎవరు నియమితులయ్యారు
అలీ ఖాన్ స్మైలోవ్
సముద్ర ఉపరితలం నుంచి ఉపరితల లక్ష్యాలను ఛేదించే బ్రహ్మోస్ శ్రేణి క్షిపణి ని ఎక్కడనుండి విజయవంతంగా పరీక్షించారు
INS
విశాఖపట్నం
2022 నుండి ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్షిప్ గా ఏ కంపెనీ వ్యవహరించనుంది
టాటా గ్రూప్
ఇటీవల కన్నుమూసిన యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ ప్రెసిడెంట్ అయిన డేవిడ్ ససోలి గారు ఏ దేశానికి చెందినవారు
ఇటలీ
జాతీయ యువజన దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు
జనవరి 12
హార్పర్ కాలిన్స్ వారు ప్రచురించిన ఇండోమీటబుల్ : ఏ వర్కింగ్ ఉమెన్స్ నోట్స్ ఆన్ లైఫ్ వర్క్ అండ్ లీడర్షిప్ అనే పుస్తకం ఎవరి ఆత్మకథ
అరుంధతి భట్టాచార్య
2021 గ్లోబల్ ప్రైవేట్ బ్యాంకింగ్ అవార్డ్స్ లో భారత దేశంలో అత్యుత్తమ ప్రైవేట్ బ్యాంకు గా ఏ బ్యాంకు ఎంపికైంది
హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్
పంజాబ్లో ప్రధాని నరేంద్ర మోడీ కి జరిగిన భద్రతా లోపం పై విచారణ జరిపేందుకు ఏర్పాటు చేసిన కమిటీకి చైర్పర్సన్గా సుప్రీం కోర్టు నియమించింది
ఇందు మల్హోత్రా
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ పదవ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు
S.
సోమనాథ్
భారతదేశంలోని పురాతన సోమరి ఎలుగుబంటి gulaabo ఏ జాతీయ పార్క్లో ఇటీవల కన్నుమూసింది
వన్ విహార్ జాతీయ పార్క్ (భోపాల్)
ఇటీవల ఏ దేశానికి చెందిన సర్జనులు పంది అవయవాలను మానవ శరీరంలోకి అమర్చారు
USA
2021 ఫారెస్ట్ సర్వే రిపోర్ట్ ప్రకారం దేశంలో అత్యధిక అటవీ విస్తీర్ణం ఉన్న రాష్ట్రం
మధ్యప్రదేశ్
2nd
అరుణాచల్ ప్రదేశ్
బిహు పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు
అస్సాం
2021 కి గాను డాక్టర్ అంబేద్కర్ అవార్డు ఎవరికి లభించింది
కే చంద్రు
టోకు ధరల సూచి ఆధారిత ద్రవ్యోల్బణం డిసెంబర్ 2021 లో ఎంత శాతానికి తగ్గింది
13.56%
2022 ఆర్థిక సంవత్సరంలో భారత దేశ జి.డి.పి ఎంత ఉండవచ్చని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది
6.5%
భారత మహిళల హాకీ జట్టు కెప్టెన్ గా ఎవరు ఎంపికయ్యారు
సవిత పుణ్య
అండర్ - 19 బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్లో నెంబర్ వన్ ర్యాంకు సాధించిన భారత క్రీడాకారిణి ఎవరు
తస్మిన్ మీర్
జాతీయ ఆరోగ్య మిషన్ ప్రాజెక్ట్ నిరామయ్ ను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు
అస్సాం
2022 ఇండియా ఓపెన్ పురుషుల బ్యాడ్మింటన్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు
లక్ష్య సేన్
ఇటీవల కన్నుమూసిన పండిట్ బిర్జూ మహారాజ్ గారు ఏ నాట్యకళలో సుప్రసిద్ధులు
Kathak
సముద్ర గర్భం లో అగ్నిపర్వతం విస్ఫోటనం చెందడం వల్ల ఏ దీపం లో సునామీ సంభవించింది
Tonga
అరేబియా సముద్రం లో జరుగుతున్న పాసెక్స్ ఎక్సేర్సైజ్ లో భారత నావికాదళం తో పాటు ఏ దేశం పాల్గొంది
రష్యా
ఏ మ్యూచువల్ ఫండ్ యొక్క పేరు వైట్ ఓక్ క్యాపిటల్ మ్యూచువల్ ఫండ్ గా మార్చబడింది
ఎస్ మ్యూచువల్ ఫండ్
గురుత్వాకర్షణ ప్రయోగ నిర్వహణకు కృత్రిమ చంద్రుడిని ఇటీవల ఏ దేశం నిర్మించింది
చైనా
ఎం.జి.రామచంద్రన్ గారి జయంతి ఏ రోజున జరుపుకుంటారు
జనవరి 17
2022 లో ప్రపంచ వ్యాప్తంగా నిరుద్యోగ జనాభా ఎంత ఉండవచ్చని ILO అంచనా వేసింది
207
మిలియన్
పాకిస్థాన్ సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి ఎవరు
Umar Ata Bandial
2022 ఆస్కార్ అధికారిక యూట్యూబ్ ఛానల్ లో ప్రదర్శించబడిన మొదటి భారతీయ చిత్రం ఏది
జై భీమ్
ఏ నగరం ఫార్ములా E ప్రపంచ ఛాంపియన్షిప్ లకు ఆతిథ్యం ఇవ్వనున్న మొట్టమొదటి భారతీయ కాండిడేట్ సిటీ గా ఘనత పొందింది
హైదరాబాద్
జాతీయ స్టార్ట్ అప్ అవార్డులలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది
కర్ణాటక
ప్రతిష్ఠాత్మక ఇన్ఫినిటీ బ్రిడ్జ్ ను అధికారికంగా ఎక్కడ ప్రారంభించారు
దుబాయ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
ప్రతిష్టాత్మక మిస్సెస్ వరల్డ్ 2022 పోటీలో ఉత్తమ జాతీయ కాస్ట్యూమ్ అవార్డు ఎవరు గెలుచుకున్నారు
నవదీప్ కౌర్
ఏ మొబైల్ వాలెట్ వేగవంతమైన బిల్ చెల్లింపుల కోసం క్లిక్ పే ను ప్రారంభించింది
Mobi Kwik
ఎయిర్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ గా ఎవరు నియామకం అయ్యాడు
విక్రమ్ దేవ్ దత్
గేమింగ్ యాప్ అయినా WinZO యొక్క బ్రాండ్ అంబాసిడర్ ఎవరు
అజయ్ నగర్
NDRF రైజింగ్ డే ఎప్పుడు జరుపుకుంటారు
జనవరి 19
2022 సీజన్ తర్వాత సానియామీర్జా గారు రిటైర్ కాబోతున్నారు ఆమె ఏ క్రీడకు సంబంధించినవారు
టెన్నిస్
ఏ సంస్థ పెట్టుబడిదారుల విద్య కోసం Saathi మొబైల్ యాప్ లో ప్రారంభించింది
SEBI
తదుపరి వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ గా ఎవరు నియమితులయ్యారు
మనోజ్ పాండే
బోస్: ది అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ యన్ ఇంకన్వీఎన్టీ నేషనలిస్ట్ అనే పుస్తక రచయిత ఎవరు
చంద్రచుర్ గోస్
ICC T20 ఉమెన్ టీం ఆఫ్ ద ఇయర్ లో ఎవరు ఎంపికయ్యారు
స్మృతీ మందాన
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియాట్ (TRAI) ప్రకారం భారతదేశంలో అతిపెద్ద ఫిక్స్డ్ లైన్ బ్రాడ్బ్యాండ్ ప్రొవైడర్ ఏది
RELIANCE JIO
 
జనవరి ఒకటి నుండి పదవ తారిఖు వరకు గల కరెంట్ అఫైర్స్ క్రింది లింక్ ద్వారా పొందండి.

January 1st to 10th important current affairs in telugu 2022

Post a Comment

0 Comments